మరో అమ్మాయితో డేటింగ్..బిపాసాను చీట్ చేసిన జాన్ అబ్రహం

First Published Dec 23, 2020, 2:51 PM IST

ఆ సినిమాలో జాన్ అబ్రహం సరసన బిపాసా బసు హీరోయిన్ గా నటించారు. అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్ లోనే ఉన్నారు. దాదాపు 9 సంవత్సరాలు వారు సహజీవనం చేయడం గమనార్హం. తర్వాత వారిద్దరూ విడిపోయారు.

బాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ జాన్ అబ్రహం గతంలో నటి బిపాసా బసుతో ప్రేమలో ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత వారిద్దరూ విడిపోయారు అనుకోండి అది వేరే విషయం. అయితే.. వారిద్దరూ రిలేషన్ లో ఉన్న సమయంలో జరిగిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

జాన్ అబ్రహం 1972 డిసెంబర్ 17వ తేదీన కొచ్చిలో జన్మించారు. కాగా.. ఆయన తన కెరీర్ ని ముందుగా మోడలింగ్ లో మొదలుపెట్టారు. ఆ తర్వాత 2003లో జిస్మ్ అనే  చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.

జాన్ అబ్రహం 1972 డిసెంబర్ 17వ తేదీన కొచ్చిలో జన్మించారు. కాగా.. ఆయన తన కెరీర్ ని ముందుగా మోడలింగ్ లో మొదలుపెట్టారు. ఆ తర్వాత 2003లో జిస్మ్ అనే  చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు.

ఆ సినిమాలో జాన్ అబ్రహం సరసన బిపాసా బసు హీరోయిన్ గా నటించారు. అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్ లోనే ఉన్నారు. దాదాపు 9 సంవత్సరాలు వారు సహజీవనం చేయడం గమనార్హం. తర్వాత వారిద్దరూ విడిపోయారు.

ఆ సినిమాలో జాన్ అబ్రహం సరసన బిపాసా బసు హీరోయిన్ గా నటించారు. అప్పటి నుంచి వారిద్దరూ రిలేషన్ లోనే ఉన్నారు. దాదాపు 9 సంవత్సరాలు వారు సహజీవనం చేయడం గమనార్హం. తర్వాత వారిద్దరూ విడిపోయారు.

2014 నూతన సంవత్సరం సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ‘ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ప్రేమ, ఆనందం లభించాలి’ అంటూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ చేసిన సమయంలో జాన్ అబ్రహం.. బిపాసాతో రిలేషన్ లోనే ఉన్నారు. కానీ.. ఆ ట్వీట్ కి అర్థం ఆమె చాలా ఆలస్యంగా గ్రహించారు. జాన్ .. మరో అమ్మాయి ప్రియా రంచల్ తో డేటింగ్ చేస్తున్నాడని.. దానిని ఉద్దేశించే ఆయన ఆ ట్వీట్ చేశారని తెలుసుకున్నారు. అప్పుడే తాను మోసపోయానని ఆమె గుర్తించారు.

జాన్ అబ్రహంతో బ్రేకప్ తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూలో తన బంధం గురించి మాట్లాడారు. ఈ బ్రేకప్ నుంచి బయటపడటానికి తనకు చాలా రోజులు సమయం పట్టిందని.. తమ బంధం తెగిపోయిందంటే తాను నమ్మలేకపోయానని ఆమె చెప్పారు.

జాన్ కారణంగా తాను బయట జనాలను కలవడం కూడా మానేసానని... కేవలం అతనితోనే సమయం గడిపేదానినని గుర్తు చేసుకున్నారు.

బిపాసాతో బ్రేకప్ తర్వాత జాన్ అబ్రహం జనవరి 3, 2014లో లాస్ ఎంజెల్స్ లో ఎన్ఆర్ఐ ప్రియా రాంచెల్ ని పెళ్లి చేసుకున్నారు.

ప్రియా రాంచల్.. జాన్ అబ్రహం కి ఓ జిమ్ లో పరిచయం అయ్యిందట. ఆ జిమ్ కి బిపాసా కూడా వెళ్లేదట. కానీ.. వారిద్దరూ డేటింగ్ చేస్తున్న విషయం మాత్రం ఆమెకు తెలియలేదట.

ఆ తర్వాత రెండు సంవత్సరాలకు బిపాసా కరణ్ సింగ్ గ్రోవర్ ని 2016లో పెళ్లి చేసుకున్నారు. ఎలోన్ సినిమాలో బిపాసాకు.. కరణ్ తో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమ, పెళ్లికి దారి తీసింది.

జాన్ అబ్రహం మాత్రం చాలా సినిమాల్లో నటించారు. సాయా, పాప్, ధూమ్, ఎలన్, కాల్, గరమ్ మసాలా, జిందా, దోస్తానా, న్యూయార్క్, ఫోర్స్, దేశీ బాయ్స్, హౌస్ ఫుల్ 2, మద్రాస్ కేఫ్, సత్యమేవ జయతే, బట్లా హైస్, పాగల్ పంతి సినిమాల్లో నటించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?