MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Relationship
  • ఇతరులను ఆకర్షించాలంటే.. ఈ మాత్రం టాలెంట్ ఉండాలి..!

ఇతరులను ఆకర్షించాలంటే.. ఈ మాత్రం టాలెంట్ ఉండాలి..!

మరీ ఎక్కువ సేపు చూడకూడదు. కేవం రెండు, మూడు సెకన్ల పాటు మాత్రమే.. చూడాలి. ఎక్కువ సేపు చూస్తే.. మిమ్మల్ని చూసి.. ఎదుటివారు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 17 2022, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
attract

attract

ఎదుటివారిని ఆకర్షించాలనే కోరిక చాలా లమందిలో ఉంటుంది. అయితే.. అలా  ఆకర్షించాలంటే.. ప్రజలు మనల్ని గమనించేలా చేసుకోవాలి. అప్పుడు.. మాత్రమే.. మనం ఎదుటివారిని ఆకర్షించగలం. మిమల్ని మీరు రహస్యంగా ఉంచుకుంటూ.. ఎదుటివారు మిమ్మల్ని ఆకర్షించాలంటే.. కొన్ని చిట్కాలను పాటించాలట. అవేంటో ఓసారి చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీరు ఎదుటివారిని ఆకర్షించాలంటే.... మనం కచ్చితంగా ఐ కాంటాక్ట్ మెయింటేన్ చేయాలి. అప్పుడు.. మీరు ఆత్మవిశ్వాసంగా  కనిపిస్తారు.  అయితే.. మరీ ఎక్కువ సేపు చూడకూడదు. కేవం రెండు, మూడు సెకన్ల పాటు మాత్రమే.. చూడాలి. ఎక్కువ సేపు చూస్తే.. మిమ్మల్ని చూసి.. ఎదుటివారు భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 

37
SEX

SEX

ఎదుటివారిని ఆకర్షించాలంటే.. మీరు తెలివిగా మాట్లాడటం నేర్చుుకోవాలి. మీ సంభాషణలు.. మేధావిగా కనిపించడానికి.. మీరు క్రాస్ క్వశ్చన్ చేయపడతారు. కాబట్టి.. మీరు అంత సులభంగా బ్లఫ్ చేయలేరు. కాబట్టి... ప్రతిరోజూ న్యూస్ పేపర్ చదవడం నేర్చుకోవాలి. 

47

మంచి పదజాలం కోసం.. కొన్ని పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఏకాగ్రత పెంచే విషయాలపై దృష్టి పెట్టుకోవాలి. మనతో మాట్లాడుతున్నప్పుడు.. మనకు అన్ని విషయాలు తెలుసు అనే విషయం వారికి అర్థం కావాలి,

57
couple sex

couple sex

కేవలం మంచి శ్రోతగా ఉండకండి. ప్రతి దానికీ తల ఊపడం కూడా కరెక్ట్ కాదు. మీరు తప్పనిసరిగా ప్రశ్నలు అడగాలి, అది మిమ్మల్ని రహస్యంగా మరియు ఆకర్షణీయంగా కూడా చేస్తుంది. మీరు శ్రద్ధ చూపిస్తున్నారని.. ఆ చిన్న చర్చలలో వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయకుండా మీరు దూరంగా ఉండవచ్చని ఇది చూపిస్తుంది. అవతలి వ్యక్తి మాట్లాడనివ్వండి .. వారిపై ఆసక్తి చూపండి.

67

కొందరు తరచుగా మాట్లాడటానికి ఇష్టపడతారు. ఎలా అంటే.., మాట్లాడుతూనే ఉంటారు.  ఎప్పుడు ఆపాలో వారికి తెలియదు. మీరు స్వచ్ఛందంగా సమాచారాన్ని అందించినప్పుడు,  మీ దగ్గర ఇక రహస్యాలు ఏమీ ఉండవు. మీ గురించి ఎదుటివారు స్పెషల్ గా తెలుసుకోవడానికి ఎలాంటి సమాచరం ఉండదు. అలాంటప్పుడు వారు కనీసం.. మిమల్ని ఒక ప్రశ్న కూడా అడగలేరు. అందుకే.. అలా ఉండకూడదు. అన్ని చెప్పేయకూడదు. అవసరానికి మించి మాట్లాడకూడదు. అలాంటివారు ఎదుటివారిని ఆకర్షించగలరు.

77

ఇక.. ఎంత హైపర్ సమయంలో అయినా ప్రశాంతంగా ఉండాలి.  ప్రశాంతంగా పరిస్థితిని హ్యాండిల్ చేసేవారిని ఎవరైనా ఎట్రాక్ట్ అవుతారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved