MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • త్వరగా గర్బం దాల్చాలంటే ఇవి చాలా ముఖ్యం..!

త్వరగా గర్బం దాల్చాలంటే ఇవి చాలా ముఖ్యం..!

ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానలేమితో బాధపడుతున్నారు. కానీ ఇది ఒత్తిడి, నిరాశకు దారితీస్తుంది. త్వరగా గర్భం దాల్చడానికి అదృష్టంపై ఆధారపడకుండా కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 09 2023, 01:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా మంది పెళ్లైన కొన్ని నెలల్లోనే ప్రెగ్నెంట్ అవుతారు. కానీ కొంతమంది గర్భందాల్చడానికి నెలల సమయం పట్టొచ్చు. సంవత్సరాల సమయం పట్టొచ్చు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది సంతానలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ సమస్య  ఒత్తిడి, నిరాశకు దారితీస్తుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే తొందరగా గర్భం దాల్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే? 
 

26
Sexual Relationship

Sexual Relationship

గర్భం దాల్చడానికి రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. త్వరగా గర్భం దాల్చాలనుకుంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యకరమైన వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట. ఇది మీరు గర్బం దాల్చకుండా చేస్తుంది. 

36

గర్భధారణకు ఏ రోజు మంచిది?

సాధారణంగా ఆడవాళ్లు గర్భం దాల్చడానికి అన్ని రోజులు అనుకూలంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. తొందరగా గర్భం దాల్చాలనుకుంటే అండోత్సర్గానికి ఐదు రోజుల ముందు లేదా అండోత్సర్గం  రోజు సెక్స్ లో పాల్గొంటే మీరు గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. 
 

46

అండోత్సర్గము 28 రోజుల వరకు ఉంటుంది. అంటే పీరియడ్స్ ప్రారంభమైన 14వ రోజున ఇది జరుగుతుంది. అయితే అందరికీ ఇలాగే అవుతుందని చెప్పలేం. అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే రుతుస్రావం రోజు నుంచి అండోత్సర్గమును గుర్తించొచ్చు.
 

56

అలాగే అండోత్సర్గము సమయంలో అండం విడుదలవుతుంది. కాబట్టి వీర్యకణాలు గర్భాశయ గొట్టంలోకి వెళ్లి అక్కడే నిలిచిపోతాయి. ఈ సమయంలో మీరు శృంగారంలో పాల్గొంటే వీర్యకణాలు లోపలికి వెళ్లి మీరు గర్భం దాల్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా మీకు 28 రోజుల రుతుచక్రం సరిగ్గా ఉంటే.. మీరు 14 వ రోజున గర్భం ధరించే అవకాశం ఎక్కువగా ఉంది.
 

66

సెక్స్ పొజిషన్

గర్భం దాల్చడానికి  సెక్స్ పొజిషన్ చాలా అవసరమని చాలా మంది నమ్ముతారు. వీటిలో మూడు సెక్స్ పొజీషన్స్ ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. వీటిలో డాగీ స్టైల్, మ్యాన్ ఆన్ టాప్, స్పూన్ పొజిషన్ మొదలైనవి ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది డాగీ స్టైల్ ను ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationships: మూడేళ్ల మా ప్రేమను అబ్బాయి అమ్మానాన్న ఎంత దారుణంగా చంపేశారో తెలుసా?
Recommended image2
Love: జీవితంలో ఎన్నిసార్లు ప్రేమలో పడతామో తెలుసా?
Recommended image3
Relationships: ఒక్కసారి కలిశాడు.. కానీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved