MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Relationship
  • పార్ట్ నర్ ని మోసం చేయాలని అనుకునేవారు ఇలానే చేస్తారు..!

పార్ట్ నర్ ని మోసం చేయాలని అనుకునేవారు ఇలానే చేస్తారు..!

ముఖ్యంగా రిలేషన్ లో ఉన్నవారు... తమ పార్ట్ నర్ ని సులభంగా ద్రోహం చేస్తూ ఉంటారు. ఒక రిలేషన్ లో ఉన్నవారు.. తమ పార్ట్ నర్ ని మోసం చేసి.. మరోకరితో రిలేషన్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. 

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 06 2022, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మన చుట్టూ ఉన్నవారందరూ మనకు మంచి చేస్తారు అనే గ్యారెంటీ లేదు.  మనతో చాలా మంది మంచిగా ఉంటూనే ద్రోహం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రిలేషన్ లో ఉన్నవారు... తమ పార్ట్ నర్ ని సులభంగా ద్రోహం చేస్తూ ఉంటారు. ఒక రిలేషన్ లో ఉన్నవారు.. తమ పార్ట్ నర్ ని మోసం చేసి.. మరోకరితో రిలేషన్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కాగా.. నిజానికి ద్రోహం చేసేవారు ఎలా ప్రవర్తిస్తారో ఓసారిచూద్దాం..

28

1.ద్రోహం చేసేవారు ఎక్కువగా గొడవలు పడుతూ ఉండరు. వీరికి గొడవలు అంటే పెద్దగా నచ్చదు.  కామ్ గా..టైమ్ వచ్చినప్పుడు ద్రోహం చేసి పక్కకు వెళ్లిపోతారు. కానీ... గొడవలు పెట్టుకోవడం మాత్రం వీరికి నచ్చదు. ఎందుకంటే వీరికి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో వారికి అర్థం కాదు.

38

2.ఒకవేళ ఎవరైనా తమ జీవిత భాగస్వామికి ద్రోహం చేయాలి అనుకుంటే... వారితో ముందు నుంచే సెక్స్ లైఫ్ కి దూరంగా ఉండటం మొదలుపెడతారట. మరొకరితో రిలేషన్ పెట్టుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి.. తమ పార్ట్ నర్ కి దూరంగా ఉండటం మొదలుపెడతారు.
 

48

3.అంతేకాదు... ముఖ్యంగా భాగస్వామిని ద్రోహం చేయాలి అనుకునేవారు.. ఇతరుల నుండి ముందు నుంచే మద్దతు కోరుకుంటారు. ఎందుకంటే... వీరికి  తమ భాగస్వామి నుంచి మద్దతు లభించదు కాబట్టి... ఇతరుల నుంచి కూడపెట్టుకోవడం మొదలుపెడతారు. తర్వాత భవిష్యత్తులో తాము చేసింది తప్పు కాదు అని చెప్పడానికి ఎవరైనా ఉండాలి కదా అని వీరు చూస్తూ ఉంటారు.
 

58

4.ఎవరైనా తమ పార్ట్ నర్ ని మోసం చేసి మరొకరితో ఎఫైర్ పెట్టుకుంటారో వారిలో సడెన్ గా మార్పులు వస్తాయట. అన్నింటికీ థ్రిల్ గా ఫీలౌతారు, స్పాంటేనియస్ గా మాట్లాడటం లాంటివి చేస్తారు. అదేవిధంగా.. తమ పార్ట్ నర్ తో రిలేషన్ ని చాలా బోరింగ్ గా ఫీలౌతారు.

68

5.మన దేశంలో చాలా మంది ఒకే భార్యని కలిగి ఉండటాన్ని నమ్ముతుంటారు. కానీ.. ఎవరైతే తమ పార్ట్ నర్ ని మోసం చేయాలని అనుకుంటారో వారు... బహు భార్యతత్వాన్ని ఇష్టపడతారు. వారికి ఎప్పుడూ అలాంటి ఆలోచనలు మాత్రమే ఉంటాయి.

78
cheating

cheating

6.ఇక తమ పార్ట్ నర్ ని మోసం చేసేవారు... వారు చేసే పనులను వారు సమర్థించుకుంటూ ఉంటారు. వారు చేసేది తప్పు అని  వీరు అస్సలు అంగీకరించరు. తాము చేసిన పనిని తాము సమర్థించుకుంటూ ఉంటారు.

88

7.తమ పార్ట్ నర్ ని మోసం చేయాలనే ఆలోచన ఉన్నవారు.. తమ ఫిజిక్ విషయంలో ఎక్కువ ఫోకస్ గా ఉంటారు. వీరు... ఎక్కువగా ఎదుటివారి ఫిజిక్ ని చూసి ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు. వారితో రిలేషన్ పెట్టుకోవాలని ఆత్రుత పడుతూ ఉంటారు.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship Psychology: కొత్తగా పెళ్లైనవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే!
Recommended image2
Love Psychology: సైకాలజీ ప్రకారం ప్రేమలో ఉన్నవాళ్లు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాలు ఇవే!
Recommended image3
Relationship Psychology: సైకాలజీ ప్రకారం మనల్ని నిజంగా మిస్ అయ్యేవారు చేసే 5 పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved