అక్కడ నగ్నంగా తిరగొచ్చు.. అది వారి హక్కు..!

First Published Feb 1, 2021, 2:03 PM IST

అభిమానులు ఆమె ఫోటోలు చూసి పండగ చేసుకున్నా.. ఎక్కువ శాతం విమర్శలే వచ్చాయి. వారి విమర్శలకు ఆమె తగినట్లు సమాధానం చెప్పినప్పటికీ.. అర్థనగ్నంగా ఫోటో దిగడమే నేరం అన్నట్లుగా కామెంట్స్ వినిపించాయి.