MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Relationship
• శృంగారంలో వెల్లుల్లి ఘాటు.. రెచ్చిపోవడం ఖాయం..!

శృంగారంలో వెల్లుల్లి ఘాటు.. రెచ్చిపోవడం ఖాయం..!

వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట.  నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 30 2021, 03:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

శృంగారాన్ని ఆస్వాదించాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. పడకగదిలో రెచ్చిపోవాలని తాపత్రయపడుతుంటారు. అయితే.. చాలా మంది ఈ విషయంలో వెనకపడిపోతుతంటారు. ఆసక్తి ఉన్నా.. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేకపోతున్నారు.

212

ఇందుకు కారణం మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి ఏదైనా కావచ్చు. కారణాలేవైనా.. వీటిన్నింటికీ వంటిట్లో లభించే వెల్లుల్లితో చెక్‌పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట.

312

నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట. స్త్రీ పురుషుల లైంగిక సమస్యల్ని దూరం చేసి.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు వెల్లుల్లి సహాయపడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

412

రోజూ వెల్లుల్లి తినడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతిరోజు 2-4 రెబ్బరు తినడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

రక్తశుద్ధి, రక్త ప్రసరణకు వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. అంతేకాదు, గర్భం ధరించేందుకు ప్రయత్నించినప్పుడు మహిళలకు అవసరమైన శక్తిని వెల్లుల్లి ఇస్తుంది.

512

వెల్లుల్లిలోని సెలీనియం, విటమిన్లు సీ, బీ-6 క్రోమోజోమ్ లోపాలను నివారిస్తాయి. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ లైంగిక అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది.

612

స్త్రీ, పురుషులలో సంతానోత్పత్తిని పెంచే పోషకాలు వెల్లుల్లిలో పుష్కలంగా ఉన్నాయి. స్పెర్మ్ తో పాటు, పిండం తయారుచేసే గుడ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

712

చాలామంది పురుషులలో, రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (ROS) ఉత్పత్తి పెరగడం సంతానలేమికి ప్రధాన కారణం. శరీరం సహజ యాంటీఆక్సిడెంట్లు లేనప్పుడు ఆక్సీకరణస్థాయి పెరిగి ఒత్తిడిని సృష్టిస్తుంది. వెల్లుల్లి ఒక సహజ యాంటీఆక్సిడెంట్, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే సెల్యులార్ నష్టాన్ని తగ్గించి పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది.

812

వెల్లుల్లి పురుషులలో శక్తిని పెంచుతుంది. అంతేకాక.. హృదయనాళ వ్యవస్థకు అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలను అందిస్తుంది. వెల్లుల్లిలోనిఅల్లిసిన్  లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వీర్యంలోని నాణ్యతను కూడా రక్షిస్తుంది.

912

వెల్లుల్లిలోని సెలీనియం సహజ యాంటీఆక్సిడెంట్ లా పనిచేసి శుక్రకణాల చలనశీలతను పెంచుతుంది.  సీ, బీ-6 - ఈ విటమిన్లు వీర్యాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

1012

పురుషులు రెగ్యులర్‌గా వెల్లుల్లి తీసుకోవడం వల్ల  రక్తం శుద్ధికావడంతో పాటు సంతానోత్పత్తి సామర్థ్యం  పెరిగే అవకాశం ఉంది.  రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగస్తంభన వేగంగా అభివృద్ధి చెందడానికి వెల్లుల్లి సహాయపడుతుంది.

1112

క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకునే స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.

1212

ఇది చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Psychology: సైకాలజీ ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిల నుంచి ఏం ఆశిస్తారో తెలుసా?
Recommended image2
Relationship Psychology: కొందరు అమ్మాయిలు పెళ్లైన అబ్బాయిలని ఎందుకు ఇష్టపడతారు?సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image3
True Love Psychology: సైకాలజీ ప్రకారం మీ విలువ తెలిసిన వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved