MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ఏ వయసు వరకు పిల్లలు పేరెంట్స్ దగ్గరే పడుకోవాలి..?

ఏ వయసు వరకు పిల్లలు పేరెంట్స్ దగ్గరే పడుకోవాలి..?

అప్పుడు తల్లి స్పర్శ వాళ్లకు తగిలినప్పుడు వారికి ఆ భయం పోతుంది. కానీ.. ఎనిమిదేళ్లు వచ్చాయి అంటే... వాళ్లు పెద్దవాళ్లు అయిపోయినట్లే లెక్క.. కాబట్టి.. వారిని పేరెంట్స్ సపరేట్ గదిలో పడుకోపెట్టవచ్చట.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 10 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పిల్లలు పుట్టినప్పటి నుంచి..పేరెంట్స్ జీవితంలో భాగం అయిపోతారు. అప్పటి నుంచి వారు పేరెంట్స్ దగ్గరే పడుకుంటూ ఉంటారు. అయితే.. పిల్లలను పేరెంట్స్.. ఏ వయసు వరకు తమ వద్ద పడుకోపెట్టుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి, దీని గురించి నిపుణులు మనకు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సామాన్యంగా పిల్లలను ఏఢేళ్లు వచ్చే వరకు పేరెంట్స్ తమ దగ్గర పడుకోపెట్టుకోవచ్చు. ఎనిమిదేళ్ల తర్వాత.. వారిని సపరేటు గదిలో పడుకోపెట్టాలి అని నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్ల లోపు మాత్రం ఎందుకు అంటే.. నిద్రలో మధ్యలో పిల్లలు ఏదో ఒక విషయంలో భయపడటం, ఏడ్వడం లాంటివి చేస్తూ ఉంటారట. అప్పుడు తల్లి స్పర్శ వాళ్లకు తగిలినప్పుడు వారికి ఆ భయం పోతుంది. కానీ.. ఎనిమిదేళ్లు వచ్చాయి అంటే... వాళ్లు పెద్దవాళ్లు అయిపోయినట్లే లెక్క.. కాబట్టి.. వారిని పేరెంట్స్ సపరేట్ గదిలో పడుకోపెట్టవచ్చట.
 

36

పేరెంట్స్ కి దూరంగా పడుకోవడం పిల్లలకు ఎలా నేర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1.ఒక్కసారిగా పిల్లలను నీకు ఎనిమిదేళ్లు వచ్చేసాయి.. నువ్వు వేరే గదిలో పడుకోవాలి అని చెబితే పిల్లలు భయపడతారు. ఒంటరిగా పడుకోవడానికి వారిలో భయం, ఇన్ సెక్యురిటీ ఫీలింగ్స్ లాంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి.. వారికి ప్రేమగా చెప్పాలి. వారి భయం పోగొట్టేలా.. వారిని వేరే గదిలో పడుకునేలా ప్రోత్సహించాలి. అలా వారి గదిలో వారు పడుకునేలా... వారికంటూ స్పెషల్ బెడ్, థింక్స్ ఏర్పాటు చేయాలి. అప్పుడు వారు కూడా అలా పడుకోవడానికి ఆసక్తి చూపిస్తారు.
 

46

2.మనం వారికంటూ ఎన్ని స్పెషల్ ఏర్పాట్లు చేసినా.. కొందరు పిల్లలు రాత్రంటే, చీకటంటే భయపడుతూ ఉంటారు. పక్కన పేరెంట్స్ లేకుండా నిద్రపోలేరు. అలాంటప్పుడు వారికి... మీరు అందుబాటులోనే ఉన్నారు అనే ధైర్యాన్ని అందించాలి. ముందుగానే ఒంటరిగా పడుకోపెట్టకుండా.. నానమ్మ, తాతయ్యల దగ్గరో.. లేక వేరే బంధువుల దగ్గరో అలవాటు చేయాలి.
 

56

3.ఇక.. రాత్రి పూట పడుకునే ముందు భయం అనే ఆలోచన రాకుండా వారిని ఎంగేజ్ చేయాలి. వారికి పడుకునే ముందు పుస్తకం చదవడం, మ్యూజిక్ వినడం ఇలా ఏదో ఒకటి అలవాటు చేయాలి. అప్పుడు ఆటోమెటిక్ నిద్రలోకి జారుకుంటారు. ఇక వారు పడుకోవాడానికి గంట ముందు నుంచి టీవీలు, ట్యబ్స్ లాంటి స్క్రీన్ టైమ్ ని వీలైనంత వరకు తగ్గించాలి.
 

66

4.ఇక,.పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత... ఒంటరిగా పడుకోవడం ఎంత ముఖ్యమో.. వారికంటూ స్పెషల్ స్పేస్ ఎందుకు తీసుకోవాలి లాంటి విషయాల ప్రాముఖ్యతను పేరెంట్స్.. చాలా ప్రేమగా పిల్లలకు అర్థమయ్యేలా చేయాలి. ఈ రోజు నువ్వు.. నీ గదిలో పడుకుంటే.. నీ గిఫ్ట్ ఇస్తాను అని కూడా చెప్పొచ్చు. ఇలా వాళ్లను ప్రోత్సహిస్తూ.. ఒంటరిగా పడుకోవడం అలవాటు చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved