MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ప్రెగ్నెన్సీ విషయాన్ని అనుష్క సీక్రెట్ గా ఎందుకు ఉంచింది..?

ప్రెగ్నెన్సీ విషయాన్ని అనుష్క సీక్రెట్ గా ఎందుకు ఉంచింది..?

మొదటి సారి గర్భం దాల్చినప్పుడు సోషల్ మీడియాలో ప్రకటించిన ఈ జంట రెండోసారి మాత్రం ఎందుకు అంత గోప్యంగా ఉంచారు..? దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసా..? దీని వెనక ఉన్న కారణాలు ఇవే..

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 21 2024, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ రెండోసారి తల్లి అయ్యారు. ఐదు రోజుల క్రితమే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఆమెకు మూడు సంవత్సరాల కూతురు ఉండగా.. రెండో సారి బాబు జన్మించారు బాబుకి అకాయ్ అనే పేరు కూడా పెట్టారు. అనుష్క ఫిబ్రవరి 15వ తేదీన బిడ్డకు జన్మనివ్వగా... ఐదు రోజుల తర్వాత బాబు పుట్టిన విషయాన్ని రివీల్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


బాబు పుట్టిన విషయం మాత్రమే కాదు.. గర్భం దాల్చిన విషయాన్ని కూడా అనుష్క, విరాట్ .. ఇద్దరూ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు. మొదటి సారి గర్భం దాల్చినప్పుడు సోషల్ మీడియాలో ప్రకటించిన ఈ జంట రెండోసారి మాత్రం ఎందుకు అంత గోప్యంగా ఉంచారు..? దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసా..? దీని వెనక ఉన్న కారణాలు ఇవే..
 

37
Virushka

Virushka

మీడియా ఒత్తిడి: 2020లో, అనుష్క  మొదటిసారి గర్భవతిగా ఉన్న విషయాన్ని వెల్లడించడమే కాకుండా, చాలా ఫోటోలను కూడా పంచుకున్నారు. ప్రసవం అయ్యేంత వరకు మీడియా కళ్లు అనుష్కపైనే ఉన్నాయి. ఈసారి విరుష్క మీడియా  ప్రజల నుండి అనవసరమైన దృష్టిని , ఒత్తిడిని నివారించాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆరోగ్యానికి, ఆనందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అందుకే ఈ విషయం ఎవరికీ తెలియలేదు. 

47
Virushka

Virushka

కుటుంబ ఆచారం: అనుష్క శర్మ ,విరాట్ విభిన్న నేపథ్యాలు ,సంస్కృతుల నుండి వచ్చారు. ఆమె తన రెండవ గర్భానికి సంబంధించి తన కుటుంబం  సంప్రదాయాలను అనుసరించి ఉండవచ్చు. తమ పెద్దలను సంప్రదించి వారి ఆశీర్వాదాలు, సలహాలు కోరుతూ ఉండవచ్చు. ఒక నిర్దిష్ట సమయం లేదా సంఘటన వరకు గర్భాన్ని రహస్యంగా ఉంచాలనుకోవచ్చు.  అందుకే చెప్పి ఉండకపోవచ్చు.
 

57


గర్భం దాల్చిన అనుభూతి: అనుష్క ,కోహ్లి తమ రెండవ బిడ్డ రాకను నిశ్శబ్దంగా ఆనందించాలని కోరుకున్నారు. ఇద్దరూ తమ బిజీ లైఫ్‌కి కొంత సమయం కేటాయించి కూతురితో గడపాలని, ప్రశాంతంగా, ప్రైవసీగా ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేయాలని భావించి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే అవకాశం ఉంది.

67

అభిమానులను , శ్రేయోభిలాషులను ఆశ్చర్యపరిచేందుకు: విరుష్క జోడిని అభిమానులు ఇష్టపడతారు. అభిమానులను ఆశ్చర్యపరిచేందుకు ఈసారి విరుష్క రెండవ గర్భాన్ని రహస్యంగా ఉంచి ఉండవచ్చు. 
 

77


ఈవిల్ ఐ: చాలా సార్లు సెలబ్రిటీలపై చెడు కన్ను పడే అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన రెండవ గర్భం విషయానికి వస్తే, సంతోషించే వారు , అసూయపడే వారు ఉంటారు. ఆ చెడు దృష్టి పడకుండా ఉండేందుకు కూడా ఈ విషయాన్ని విరుష్క గోప్యంగా ఉంచే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
విరాట్ కోహ్లీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved