MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • ఇలా చేస్తే..ట్యూషన్ కు వెళ్లకపోయినా మీ పిల్లలు క్లాసులో ఫస్ట్ వస్తారు

ఇలా చేస్తే..ట్యూషన్ కు వెళ్లకపోయినా మీ పిల్లలు క్లాసులో ఫస్ట్ వస్తారు

పిల్లలు బాగా చదవాలని, క్లాసులో ఫస్ట్ రావాలని చాలా మంది పేరెంట్స్ సాయంత్రం స్కూల్ అయిపోగానే ట్యూషన్ కు పంపిస్తుంటారు. కానీ మీరు ట్యూషన్ కు పంపించకుండా కూడా మీ పిల్లలు క్లాసులో ఫస్ట్ వచ్చేలా చేయొచ్చు. అదెలాగంటే? 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Sep 24 2024, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వారు బాగా చదవాలని ప్రతి పేరెంట్స్  ఆశపడుతుంటారు. ఇందుకోసం పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఎక్కడా తగ్గరు. అడిగిందల్లా  ఇప్పిస్తుంటారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదవాలని, క్లాస్ ఫస్ట్ రావాలని ట్యూషన్ కు రెగ్యులర్ గా పంపిస్తుంటారు.

కొంతమంది ఎక్సామ్ లో పిల్లలకు మంచి మార్కులు రావాలని కూడా ట్యూషన్ కు పంపుతుంటారు. కానీ మీ పిల్లలు క్లాసులో ఫస్ట్ రావాలంటే వారిని స్కూలుకు పంపాల్సిన అవసరమేమీ  లేదు. ఇంట్లో ఉండి కూడా మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చేలా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

పిల్లల కోసం ప్రత్యేక టైమ్ టేబుల్ 

పిల్లలకు ఎక్కువ సేపు చదవాలనే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. మీకు తెలుసా? రోజులో ఎక్కువ సేపు చదువు చెబితే చదువంటే వారికి విసుగు పుడుతుంది. దీంతో వారు చదువుకు దూరమవుతారు. దీని ప్రభావం పరీక్షల మార్కుల్లో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే మీ పిల్లలకు చదువుపై ఆసక్తిని పెంచాలంటే మీరు ఒక కొత్త, డిఫరెంట్ టైం టేబుల్ ను వారికోసం తయారుచేయండి. 

ఈ టైం టేబుల్ లో వారు ఆడుకోవడానికి లేదా వారిక ఇష్టమైన పనులు చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఇలాంటి టైమ్ టేబుల్ ను చూసి మీ పిల్లలు అస్సలు బోర్ గా ఫీలవ్వరు. అలాగే ఇది వారికి చదువుపై ఇంట్రెస్ట్ ను పెంచుతుంది. వారు శ్రద్ధగా చదువుకోవడానికి సహాయపడుతుంది. అలాగే టైం టేబుల్ లో వారు రాసుకోవడానికి, చదవడానికి కూడా టైంను కేటాయించండి. 
 

35

అనుకూలమైన వాతావరణం

కేవలం ప్రత్యేక టైమ్ టేబుల్ మాత్రమే మీ పిల్లలకు మంచి మార్కులు వచ్చేలా చేయదు. ఇందుకోసం మీరు మీ పిల్లలకు చదువుకోవడానికి మంచి వాతావరణాన్ని కల్పించాలి. దీనికోసం మీ ఇంట్లో సైలెంట్, మంచి సానుకూల ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకోండి.

మీకు వీలైతే మీ పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయండి. అలాగే తగినంత వెంటిలేషన్ రూం ఉండేలా చూసుకోండి. అలాగే బయటివ్యవక్తులు కనిపించని రూంనే పిల్లలు చదువుకోవడానికి ఏర్పాటు చేయండి. దీంతో మీ పిల్లలు పూర్తి ఏకాగ్రతతో చదువుకుంటారు. 
 

45

సోషల్ మీడియాను సరిగ్గా ఉపయోగించుకోవడం

ఈ కాలంలో పిల్లలు ట్యూషన్ కు వెళ్లి చదువుకోవడం లాంటివి చేయడం ఎప్పుడో ఆపేసారు. ఒకప్పుడు అయితే పరీక్షల్లో మంచి మార్కులు రావాలని ట్యూషన్లకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు టీచర్ల వద్ద కూర్చోవాల్సిన అవసరం లేకుండా ప్రతీ విషయం సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది.

ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సమాచారం దీనిలో వివిరంగా ఉంటుంది. సోషల్ మీడియా ఏ ప్రశ్నకైనా సమాదానం ఇస్తుంది. కాబట్టి మీ పిల్లల్ని ఫోన్ లో గేమ్స్, ఫన్నీ వీడియోలు కాకుండా.. చదువుకోమని చెప్పండి. అయితే మీ పిల్లలు ఫోన్ లో ఏం చదువుతున్నారో మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
 

55


ప్రేరణ కూడా ముఖ్యమే

పిల్లల చదువులైనా మరేదాంట్లోనైనా  ప్రయత్నం చేస్తుంటే.. వారు చేసిన కృషిని తల్లిదండ్రులకు మీరు ఖచ్చితంగా అభినందించాలి, ఇలా చేయడం వల్ల మీ పిల్లల్లో మనోధైర్యం బాగా పెరుగుతుంది. దీంతో మీ పిల్లలు మరింత కష్టపడి పనిచేస్తారు. అనుకున్న దాంట్లో విజయం సాధిస్తారు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved