MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Parenting Tips: పిల్లలను పదే పదే కొడుతున్నారా..?

Parenting Tips: పిల్లలను పదే పదే కొడుతున్నారా..?

చిన్నతనంలోనే తల్లిదండ్రులు పిల్లలకు వారిపై  ఆధారపడటం నేర్పుతారు. దీనివల్ల చాలా మంది పిల్లలు పెద్దయ్యాక కూడా స్వతంత్రంగా మారలేరు.

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 07 2022, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పిల్లలు ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటారు. ఏ ఇద్దరు పిల్లలు ఒకేలా ఉండరు. కొందరు పిల్లలు చాలా బుద్దిగా.. చెప్పినది వింటారు.కానీ కొందరు పిల్లలు మాత్రం అస్సలు మాట వినరు.  సరిగా తినరు, హోం వర్క్ చేయమంటే చేయరు, టీవీ చూస్తూ కూర్చోవడం లాంటివి చేస్తుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దీంతో.. పిల్లలు చేస్తున్న పనులు తల్లిదండ్రులకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. దీంతో.. వారిపై అరవడం, కొట్టడం లాంటివి  చేస్తుంటారు. అయితే.. నిజానికి పిల్లలు సరిగా పెరగాలి అనుకుంటే.. పిల్లల ముందు కొన్ని పదాలను అసలు ఉపయోగించకూడదట. మరి అవేంటో ఓసారి చూద్దాం..

36

భారతీయ తల్లిదండ్రుల స్వభావం: ప్రతి భారతీయ తల్లిదండ్రులు  పిల్లలను బెదిరించి.. తాము చెప్పింది వినేలా చేసుకుంటారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు పిల్లలకు వారిపై  ఆధారపడటం నేర్పుతారు. దీనివల్ల చాలా మంది పిల్లలు పెద్దయ్యాక కూడా స్వతంత్రంగా మారలేరు.

46

పిల్లల అభివృద్ధి బలహీనత: క్రమానుగతంగా మారని తల్లిదండ్రులు తమ పిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తారు. తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లలపై  రుద్దుతూ ఉంటారు. దీని వల్ల ఆ పిల్లవాడి అభివృద్ధి ఆటంకంలో పడుతుంది.  . తప్పు మార్గం కోసం అన్వేషణ ప్రారంభిస్తారు. చిన్నతనంలో పిల్లలను వేధించడం తప్పు. పిల్లల ప్రతిభ బయటకు రాదు. ఏదీ బలవంతంగా రుద్దకూడదు. వారి అభిరుచికి తగినది నేర్పించడం ఉత్తమం.

56

ఇక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను తరచూ కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలపై అరిచినప్పుడు లేదా కొట్టినప్పుడు, ఈ చెడు జ్ఞాపకశక్తి పిల్లల హృదయంలో చాలా కాలం పాటు ఉంటుంది. అదే కనుక మితిమీరితే , అది పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం, మంచి జ్ఞాపకాలతో నిండిన బాల్యాన్ని అందించడం చాలా ముఖ్యం. బాల్యంలో బాధాకరమైన మెదడు గాయం యొక్క చెత్త ప్రభావం పిల్లల మానసిక ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తూ ఉంటుంది.

66

మాట్లాడండి: పిల్లవాడిని కొట్టడం లేదా చేయి ఎత్తడం కంటే మాట్లాడమని చెప్పండి. మంచి మాటలతో వారికి వారు చేస్తున్న తప్పును వివరించడం నేర్పించాలి. పిల్లలను కొట్టవద్దు. వారు చెప్పే విషయాన్ని వినాలి. అప్పుడు.. పిల్లలు తాము చెప్పాలి అనుకున్న విషయాన్ని చెబుతాడు. ఇది పిల్లలను ఎదుగుదలకు సహాయపడుతుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved