MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల మధ్య గొడవలు ఆపేదెలా..?

పిల్లల మధ్య గొడవలు ఆపేదెలా..?

వారికి ఇగోలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కనీసం తప్పు తమదే అని తెలిసినా కూడా.. సారీలు కూడా  చెప్పరు. అయితే.. ఇలా గొడవలు రాకుండా ఉండేలా ఉండాలంటే.. పేరెంట్స్  కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 14 2024, 02:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
kids fighting

kids fighting

ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారంటే.. ఏదో ఒక విషయంలో  గొడవ పడుతూనే ఉంటారు. ఇంట్లో కాకపోయినా.. బయట  ఆడుకోవడానికి వెళ్లినా కూడా ఎవరో ఒకరు పిల్లలతో గొడవలు పడుతూనే ఉంటారు. ఎంత సర్థిచెప్పాలని చూసినా కూడా పిల్లలు వినిపించుకోరు. అసలు.. పిల్లలు ఎవరితో గొడవలు పడకుండా.. కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Siblings fight

Siblings fight

ఇద్దరు పిల్లలు కొట్టుకోవడం చాలా  సహజం. ఆ వయసులో వారికి మెచ్యూరిటీ  చాలా తక్కువగా ఉంటుంది. కానీ.. వారికి ఇగోలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. కనీసం తప్పు తమదే అని తెలిసినా కూడా.. సారీలు కూడా  చెప్పరు. అయితే.. ఇలా గొడవలు రాకుండా ఉండేలా ఉండాలంటే.. పేరెంట్స్  కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి.

36
Siblings fight

Siblings fight

ఇద్దరు పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఈ గొడవలు రావడం మొదలౌతాయి. అందుకే.. వారి మధ్య గొడవలు రాకుండా ఉండేందుకు.. ఎదుటి వాళ్లు ఏం చెబుతున్నారో ముందు వినేలా మనం మన పిల్లలను తయారు చేయాలి. వారు చెప్పింది వింటే.. అది తప్పో, రైటో తర్వాత తేల్చవచ్చు. వినడం మొదలుపెడితే ముందు తర్వాత గొడవలు రాకుండా ఉంటాయి.

46
Siblings fight

Siblings fight

అందుకే.. పిల్లలకు మనం నేర్పించాల్సిన ముఖ్యమైన విషయం.. వినడం. అది పిల్లలే కాదు, పెద్దలు అయినా సరే.. ఎదుటివారు ఏం చెబుతున్నారు..? ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనే విషయాలను వినడం నేర్పించాలి.

56
Siblings fight

Siblings fight

పిల్లలు చాలా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉంటారు. వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకు తెలీదు. అందుకే.. పిల్లలకు మనం ఆ సమయంలో.. ఎంత కోపంగా వచ్చినా కూడా  పిల్లలకు ప్రశాంతంగా ఉండటం ఎలాగో నేర్పించాలి.  మన చుట్టూ ఏం జరుగుతుంది అనే విషయంలో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

66
Parenting Tips

Parenting Tips

ఒక వయసు వచ్చే వరకు పిల్లలకు విపరీతమైన కోపం ఉంటుంది. ఆ సమయంలో.. వారికి కోపం ఎందుకు వచ్చింది..? వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కనుక పేరెంట్స్ గమనిస్తే.. పిల్లల్లో కోపాన్ని కూడా కంట్రోల్ చేయవచ్చు. అప్పుడు.. పిల్లలు ఎవరితోనూ గొడవ పడకుండా ఉంటారు.

పిల్లలు ఇద్దరు ఏదైనా బొమ్మ కోసం గొడవపడుతున్నారు అంటే.. ఆ వస్తువును వదులుకోవడం  ఇద్దరికీ ఇష్టం లేదని అర్థం. దాని వల్లే ఇద్దరూ అదే కావాలి అని గొడవపడతారు. అందుకే.. ఒక వయసు వచ్చేసరికి మనం పిల్లలకు అన్నీ మనకు కావాల్సిన కోరుకోవడమే కాదు.. కొన్ని ఎదుటివారికి ఇచ్చేయడంలోనూ సంతోషం ఉంటుందని నేర్పించాలి. అప్పుడు గొడవలు రాకుండా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved