MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Life
• Pregnancy & Parenting
• తల్లి కావాలనుకుంటున్నారా... ఈ ఆరు మార్పులు అవసరమే!

తల్లి కావాలనుకుంటున్నారా... ఈ ఆరు మార్పులు అవసరమే!

మీ పీరియడ్స్ ని బట్టి.. ఏ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఉంటుందో కూడా తెలుసుకోవాలి.

2 Min read
ramya Sridhar
Published : Jul 18 2020, 12:19 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

పెళ్లైన దంపతులు తమ జీవితంలోకి ఓ బుజ్జాయి రావాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. మరీ ముఖ్యంగా తల్లి కావాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది.తాను అమ్మగా మారి పిల్లల ఆలనా పాలనా చూడాలనుకంటారు. అయితే అది అనుకున్నంత త్వరగా తీరదు. ఏ సమస్య లేకపోయినా తాము త్వరగా ఎందుకు తల్లీదండ్రుల కాలేకపోతున్నామో అంటూ కంగారు పడుతుంటారు.

29

అయితే.. గర్భం దాల్చాలి అని అనుకుంటే.. ముందుగా కొన్ని రూల్స్ పాటించాలి. తమ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాలి. గర్భం రాకముందే.. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండటం మొదలుపెట్టాలి. అంతే కాదు, మహిళలు మద్యం, ధూమపానం మానుకోవాలి.

39

ఎందుకంటే ఈ రెండూ సంతానోత్పత్తిని మరియు పుట్టబోయే పిల్లల శారీరక స్థితిని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. గర్భం రావడానికి ముందే ఫాలో అవాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

49

1.గైనకాలజిస్ట్ ని కలవడం.. తల్లి కావాలని అనుకోగానే ముందుగా ఓ మంచి గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. ముందుగానే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి. వంశపారపర్యంగా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నా.. ముందే డాక్టర్ కి చెప్పి.. దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేకాకుండా.. మీ పీరియడ్స్ ని బట్టి.. ఏ సమయంలో కలయికలో పాల్గొంటే గర్భం దాల్చే అవకాశం ఉంటుందో కూడా తెలుసుకోవాలి.

59

2.బరువు తగ్గడం.. కొన్ని కారణాల వల్ల కొందరు మహిళలు సులభంగా బరువు పెరిగిపోతారు. అలా బరువు పెరగడం వల్ల కూడా పిల్లలు పుట్టే అవకాశం తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఈ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా అధిక బరువు తగ్గించుకోవాలి. మీ శరీరాన్ని గర్బధారణకు అనువుగా మార్చుకోవాలి.

69

3.కాఫీ తాగడం ఆపేయాలి.. మీరు చదివింది నిజమే. పిల్లలు కావాలి అనుకుంటే.. మీరు కాఫీ తాగే అలవాటుని మార్చుకోవాలి. కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకవేళ గర్భం దాల్చినా.. ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే ప్రమాదం ఉంది.

79

4.బీపీ కంట్రోల్ లో ఉండడం... రక్త పోటు చాలా ప్రమాదకరం. చాలా మంది అనవసర టెన్షన్లతో హై బీపీ తెచ్చుకుంటారు. దీని వల్ల లేనిపోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. వీలైనంత ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. బీపీ తెచ్చుకునే పరిస్థితులు రాకుండా చూసుకోవాలి.

89

5. డైట్ ఫాలో అవ్వడం... ఇది చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఎలాంటి ఆహారం తీసుకున్నారో తెలీదు కానీ.. బిడ్డ కావాలి అనుకున్నప్పటి నుంచి మంచి డైట్ ఫాలో అవ్వాలి. అందులో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులోనూ సీవిటమిన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. మంచి నీరు ఎక్కువగా తాగాలి. జంక్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. వేపుడు పదార్థాలు కూడా తినకపోవడం మంచిది.

99

6. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్.. గర్భదారణకు ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఉత్తమం. ఇది అబార్షన్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి.. ముందు నుంచే ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండాలి.  పాలు, గుడ్లు కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Best School: మీ పిల్లలకు ఏ స్కూల్ బెస్ట్? CBSE, ICSE, స్టేట్ సిలబస్ లో ఏది మంచిది?
Recommended image2
Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
Recommended image3
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved