MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల కళ్లకు కాటుక పెడితే ఏమౌతుందో తెలుసా?

పిల్లల కళ్లకు కాటుక పెడితే ఏమౌతుందో తెలుసా?

మన దేశంలో చిన్న పిల్లల కళ్లకు, బుగ్గకు, చేతు, కాళ్లకు కాటుక చుక్క పెట్టే ఆచారం ఎప్పటినుంచో వస్తుంది. చిన్న పిల్లలకు కాటుక పెడితే దిష్టి తగలదని చాలా మంది నమ్ముతారు. కానీ పిల్లలకు కాటుక పెడితే ఏమౌతుందో తెలుసా? 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Mar 21 2024, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఒక్క భారతదేశంలోనే పిల్లలు పుట్టినప్పటి నుంచి రెండు మూడేండ్లు వచ్చేంత వరకు కాటుక చుక్కను పెడుతుంటారు. కాటుకను కాళ్లకు, అరికాలికి, అరి చేయికి, బుక్కకు, ఎదమీద పెడుతుంటారు. ఎందుకంటే ఈ కాటుక  చెడు కంటి నుంచి పిల్లల్ని రక్షిస్తుందని నమ్ముతారు. కానీ అసలు ఈ కాటుక పిల్లలకు మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అని మాత్రం తెలుసుకోరు. అసలు పిల్లలకు కాటుక పెడిగే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మార్కెట్ లో దొరికే కాటుకలో సీసం అను విషపదార్థం కలుస్తుంది. దీని పిల్లల నోటిలోకి వెళ్లి గాలి ద్వారా శ్వాసిస్తుంది. ఇది పిల్లల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అవును ఈ కాటుక వల్ల పిల్లల మూత్రపిండాలు దెబ్బతినొచ్చు. అలాగే వారి మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. మూర్ఛ సమస్య కూడా వస్తుంది. ఈ అవయవాలపై ప్రభావం పడితే పిల్లల ఆరోగ్యంగా బాగా దెబ్బతింటుంది. 

34

మీకు తెలుసా? కాటుకను పిల్లల కళ్లకు పెట్టడం వల్ల వారి కళ్లలోంచి నీరు కారుతుంది. అలాగే కళ్లు దురద పెట్టడం వల్ల అలెర్జీ వచ్చే ప్రమాదం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో కాజల్ ను తయారు చేసినా కూడా అందులో కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

44

పిల్లల కళ్లకు కాటుక పెట్టడం వల్ల పిల్లల కళ్లు పెద్దగా మారుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే పుట్టిన పిల్లలకు ప్రతిరోజూ కాటుకను పెడతారు. ఈ కాటుక వల్ల కంటిచూపు కూడా మెరుగుపడుతుందని నమ్మేవారు కూడా ఉన్నారు. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved