MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లలతో క్వాలిటీ టైమ్ ఎందుకు గడపాలో తెలుసా..?

పిల్లలతో క్వాలిటీ టైమ్ ఎందుకు గడపాలో తెలుసా..?

మీరు సంపాదించే డబ్బు మీ పిల్లలకు ఎంత ముఖ్యమో.. వీరు వారితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు పేరెంట్స్ తమ పిల్లలతో సమయం ఎందుకు గడపాలో ఓసారి చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 29 2024, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పెళ్లైన దంపతులు అందరూ సంతానం కోరుకుంటారు. ఇంట్లో పిల్లలు పుట్టగానే చాలా సంతోషిస్తారు. ఇక.. వారు పుట్టిన దగ్గర నుంచి వారికి  ఏం కొనివ్వాలి.. ఏ ఫుడ్ పెట్టాలి.? ఏం చదివించాలి ఇలా చాలా ఆలోచించేస్తూ ఉంటారు. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ పిల్లల గురించే ఆలోచిస్తారు. కానీ.. ఆ పనిలో పడి.. పిల్లలతో సమయం గడపాలి అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. తాము సంపాదించేది తమ పిల్లల కోసం కాదా అని అంటూ ఉంటారు. కానీ.. మీరు సంపాదించే డబ్బు మీ పిల్లలకు ఎంత ముఖ్యమో.. వీరు వారితో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం కూడా అంతే ముఖ్యం. అసలు పేరెంట్స్ తమ పిల్లలతో సమయం ఎందుకు గడపాలో ఓసారి చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చాలా మంది పేరెంట్స్ తాము ఖాళీగా ఉండట్లేదని..ఆఫీసులో పనితోనే సరిపోతోందని... ఇక పిల్లలతో గడిపే టైమ్ ఎక్కడ ఉంటుంది అని అంటూ ఉంటారు. హాలీడే  ఒక్కరోజు రెస్ట్ తీసుకోవడానికే సరిపోతుందని అంటూ ఉంటారు. కానీ.. ప్రతిరోజూ వీలు చూసుకొనైనా కనీసం అరగంట నుంచి గంట వరకు వారితో గడిపి.. వారితో ప్రేమగా మాట్లాడి, కాసేపు అయినా ఆడుకోవాలట.

38

పిల్లలతో మనం క్వాలిటీ  టైమ్ గడపడం వల్ల.. వారికీ , పేరెంట్స్ కి మధ్య  స్ట్రాంగ్ ఎమోషన్  బలపడుతుంది. పిల్లల్లో పేరెంట్స్ పట్ల ఎమోషన్ బలంగా ఉండటం చాలా అవసరం. అది మనం చిన్నతనంలో వారితో గడిపే సమయంమీదే ఆధారపడి ఉంటుంది.

48

పిల్లలతో కాసేపు సమయం గడపడం వల్ల, వారితో మాట్లాడటం వల్ల వారిలో గ్రౌండ్ వర్క్ చాలా సేఫ్ గా ఉంటుంది. అంతేకాదు.. పిల్లల ఎమోషనల్ గా ఆరోగ్యంగా జీవితాంతం ఉంటారట. అది వారికి చాలా  ఎక్కువగా సహయపడుతుందట.
 

58

అంతేకాదు.. పిల్లలతో సమయం గడిపడం వల్ల.. వారిలో మీకు తెలీకుండానే సెల్ఫ్ కాన్షిడెన్స్  పెరగడానికి సహాయపడుతుందట. ఏ పని అయినా తాము చేయగలం అని, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేలా సహాయపడుతుందట
 

68

అంతేకాదు.. పిల్లలతో పేరెంట్స్ క్వాలిటీ టైమ్ గడపడం వల్ల.. ఆ పిల్లల్లో కమ్యూనికేషన్స్ బలపడతాయట. మిగిలిన పిల్లలతో పోలిస్తే. వీరిలో కమ్యూనికేషన్స్ బలంగా  ఉంటాయట. అంటే... మీరు వారితో సమయం గడపే సమయంలో.. వారు చెప్పే మాటలన్నీ ఓపికగా వినాలట. అప్పుడే వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్ బలపడతాయి.

78

పిల్లలలతో  పేరెంట్స్  సమయం ఎక్కువగా గడపడం వల్ల... వారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా పెరుగుతుందట. వారిపై వారికి నమ్మకం పెరుగుతుందట. వారిలోని ఐడియాలు, ఎమోషన్స్, ఎక్స్ పీరియన్స్ లు అన్నీ.. తమ పేరెంట్స్ తో పంచుకోవడానికి సహాయపడుతుందట.
 

88

అంతేకాదు.. పేరెంట్స్ తో సమయం గడపడం వల్ల ... పిల్లలలో మోరల్ వ్యాలూస్ పెరుగుతూ ఉంటాయట. పిల్లలు చెప్పే కథలు వినడం వల్ల.. వారిలో స్టోరీ టెల్లింగ్   క్రియేటివిటీ పెరుగుతుందట. ఒక మంచి బిహేవియర్  అలవాటు అవుతుందట. అదొక్కటే కాదు.. అటెన్షన్ సీకింగ్ క్వాలిటీ, బిహేవియర్ కూడా నేర్చుకుంటారట.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved