MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లలకు జలుబు తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి

పిల్లలకు జలుబు తొందరగా తగ్గాలంటే ఇలా చేయండి

చలి, మారుతున్న వాతావరణం, దీపావళి టపాసుల నుంచి వచ్చే పొగ వల్ల పిల్లలకు జలుబు చేస్తుంది. ముక్కు నుంచి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ సమస్య తొందరగా తగ్గాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Nov 01 2024, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మారుతున్న సీజన్ వల్ల పిల్లలకు తరచుగా జలుబు చేస్తుంది. ఇక ఈ దీపావళికి టపాసుల పొగ కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది. గొంతు, ముక్కు బిగుసుకుపోవడం వల్ల వంటి సమస్యల వల్ల చిన్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. అందుకే ఈ జలుబు తొందరగా తగ్గడానికి పేరెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


మీ పిల్లలు జలుబు వల్ల ఫాస్ట్  గా శ్వాస తీసుకుంటేంట, శ్వాస తీసుకుంటుంటే శబ్దం వస్తే.. వారి ఛాతీలో శ్లేష్మం పేరుకుపోయిందని అర్థం చేసుకోవాలి. ఈ శ్లేష్మం బయటకు వస్తేనే వారికి ఉపశమనం కలుగుతుంది. అయితే కొన్ని ఆయుర్వేద పద్దతులు ఇందుకు బాగా సహాయపడతాయి. అవేంటంటే? 

సెలెరీ ఆవిరి

కాషాయం పెద్దలే తాగడానికి ఇష్టపడరు. ఇక చిన్నపిల్లలేం తాగుతారు. అందుకే వారు చేసే పనులతోనే వారి జలుబును తగ్గించాలి. ఇందుకు ఆవిరి బాగా సహాయపడుతుంది. ఇది మూసుకుపోయిన ముక్కును తెరవడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నీళ్లలో ఒక టీస్పూన్ సెలెరీని వేసి మరిగించండి.  ఇది మరుగుతున్నప్పుడు పిల్లలకు దాని ఆవిరి వాసన చూపించండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ఇలా చేయండి. అయితే ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు చేస్తే ముక్కు దిబ్బడ సమస్య తొందరగా తగ్గుతుంది. 

35

పుదీనా ఆకులు

టపాసుల నుంచి వచ్చే పొగ ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల కెమికల్స్ ఉంటాయి. ఈ పొగ పిల్లల శ్వాసనాళం గుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. దీంతో ఊపిరితిత్తులు బలహీనపడతాయి. అలాగే సైనస్, ఆస్తమా సమస్యలు కూడా పెరుగుతాయి. 

 

45

నిపుణుల ప్రకారం.. ఈ సమస్యను తగ్గించడానికి పుదీనా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం పది పుదీనా ఆకులను,  టీస్పూన్ సెలెరీ, నల్ల మిరియాలు, కొద్దిగా అల్లాన్ని తీసుకుని వీటన్నింటినీ నీళ్లలో వేసి మరిగించండి. దీని ఆవిరిని పిల్లలకు పట్టించండి. ఇది మూసుకుపోయిన ముక్కును తెరుస్తుంది. అలాగే ఛాతీ బిగుతును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా కాలుష్యం వల్ల కలిగిన అసౌకర్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. 

55

ముక్కు దిబ్బడ తగ్గడానికి

జలుబు వల్ల పిల్లల ముక్కు మూసుకుపోతుంది. అయితే ఈ మూసుకుపోయిన ముక్కను తెరవడానికి సెలైన్ వాటర్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కెమికల్ బేస్డ్ సెలైన్ వాటర్ వాడే బదులుగా రెండు చుక్కల ఉప్పును మరిగించి దీనిని డిస్టిల్డ్ వాటర్ లో కలిపి ముక్కుకు రాసుకోండి. ఇది మూసుకుపోయిన ముక్కును తెరవడానికి సహాయపడుతుంది. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved