MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • Good Parenting Tips: మీరు మంచి పేరెంట్సేనా? ఒకసారి చెక్ చేస్కోండి

Good Parenting Tips: మీరు మంచి పేరెంట్సేనా? ఒకసారి చెక్ చేస్కోండి

ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అంతా ఈజీ పని కాదు. ఒకప్పుడు తాతమ్మలు, తాతలు ఇలా బంధుజనం మధ్యలో పిల్లలు ఈజీగా పెరిగేవారు. వారిని చూసి మంచి, చెడు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి ఇప్పటి పిల్లలు మంచిగా పెరగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలో? ఏం చేయాలో ఒకసారి తెలుసుకోండి.

2 Min read
Author : Kavitha G
Published : Feb 06 2025, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఉరుకుల పరుగుల జీవితం. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే గడిచే రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో పిల్లలకు మంచి, చెడు ఎలా తెలుస్తాయి? పేరెంట్స్ ఎలా ఉంటే పిల్లలు మంచిగా పెరుగుతారో ఇప్పుడు చూద్దాం.

పిల్లల్ని బాగా పెంచడానికి కఠినమైన నియమాలు అవసరం లేదు. ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత చాలు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకూడదు, వాళ్ళ ప్రతిభను గుర్తించి మార్గనిర్దేశం చేయాలి. వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకొని, దాన్ని ఎలా సాధించాలో నేర్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి

పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి

తల్లిదండ్రులు పిల్లల స్వేచ్ఛను అడ్డుకోకూడదు. వాళ్ళ పనులను వాళ్ళే చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. చేసుకోనివ్వాలి.హోంవర్క్, ఇంటి పనులు, స్నేహితులను కలవడం, ఆటలు ఆడటం లాంటి వాటికి స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళని సమాజంతో కలవకుండా చేస్తే అబద్ధాలు చెప్పడం అలవాటు అవుతుంది. హోంవర్క్, స్కూల్ పనుల్లో తల్లిదండ్రులు సహాయం చేయాలి.

38
మంచి అలవాట్లు..

మంచి అలవాట్లు..

తల్లిదండ్రులు మంచి ప్రవర్తిన కలిగి ఉంటే పిల్లలు ఆటోమేటిక్ గా మంచిగా ప్రవర్తిస్తారు. పేరెంట్స్ ఎప్పుడూ పిల్లల ముందు చెడుగా మాట్లాడకూడదు. వారు మంచిగా ఉంటే పిల్లలు దయ, ప్రేమ, సానుభూతి, మర్యాదలు నేర్చుకుంటారు.

48
ఆవేశం వద్దు

ఆవేశం వద్దు

ఇంట్లో గొడవలు, తిట్లు, కొట్లాటలు పిల్లల మీద చెడు ప్రభావం చూపుతాయి. కుటుంబ సభ్యులతో, పొరుగువారితో మర్యాదగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. గొడవ పడకూడదు.

58
పిల్లలను ప్రేమించండి

పిల్లలను ప్రేమించండి

రోజులో ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో ప్రేమగా ఉండటానికి సమయం కేటాయించాలి. వాళ్ళతో మాట్లాడాలి. ఆడుకోవాలి. కలిసి భోజనం చేయాలి. కథలు చెప్పాలి. వారిని ప్రశాంతంగా నిద్రపుచ్చాలి.

68
తప్పు చేస్తే క్షమించండి

తప్పు చేస్తే క్షమించండి

పిల్లల తప్పులు సరిదిద్దుతున్నప్పుడు తల్లిదండ్రులు వారి తప్పులను కూడా గుర్తించాలి. ఒకవేళ తప్పు చేస్తే పిల్లలకు క్షమాపణ చెప్పాలి. ఇది వాళ్ళలో మంచి గుణాన్ని పెంచుతుంది.

78
క్రమశిక్షణ..

క్రమశిక్షణ..

క్రమశిక్షణ చాలా ముఖ్యం. చిన్నప్పటి నుంచే పిల్లలకు క్రమశిక్షణ నేర్పాలి. పెద్దలకు గౌరవం ఇవ్వడం నేర్పించాలి. తోటివారిని ప్రేమించడం నేర్పించాలి.

88
నిష్కపటంగా మాట్లాడండి

నిష్కపటంగా మాట్లాడండి

రోజూ పిల్లలతో మాట్లాడండి. వాళ్ళు తమ రోజు గురించి చెప్పినప్పుడు వినాలి. అప్పుడే మీపై వాళ్ళకు నమ్మకం పెరుగుతుంది. వాళ్ళ ఆలోచనలు మీతో పంచుకోవడానికి కంఫర్ట్ గా ఫీల్ అవుతారు

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved