MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • పిల్లల్లో అజీర్తి సమస్య.. ఈ ఆహారాలు అందించండి..!

పిల్లల్లో అజీర్తి సమస్య.. ఈ ఆహారాలు అందించండి..!

ప్రతిరోజూ మనం వాటిని తినమని చెప్పడం కూడా వారికి నచ్చదు. కానీ.. వాటిని కచ్చితంగా తినిపించాలి. ముఖ్యంగా ఉడికించిన కూరగాయలను తినిపించాలి. వాటిని వారి కళ్లకు అందంగా, ఆకర్షించేలా కనిపించేలా డెకరేట్ చేసి.. ఆ ఆహారాన్ని వారితో తినిపించే ప్రయత్నం చేయాలి.  

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 12 2022, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పిల్లలు  చాలా సెన్సిటివ్ గా ఉంటారు. పెద్దల కంటే పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురవుతారు. వారి జీర్ణవ్యవస్థ చాలా సున్నితమైనది, అందుకే వారికి సరైన పోషకాహారాన్ని అందించడం చాలా కీలకం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలు ఏమి తింటారు, ఏమి తీసుకుంటున్నారు అనే విషయాలను తప్పనిసరిగా గమనించాలి. ప్రాసెస్డ్, ఆయిల్ ఫుడ్స్ ,షుగర్ ట్రీట్‌లను మినహాయించడం మాత్రమే గుర్తుంచుకోవలసిన విషయం కాదు. మీరు వారికి ఆరోగ్యకరమైన ఆహార ప్రత్యామ్నాయాలను కూడా అందించారని నిర్ధారించుకోండి.

37

పిల్లల అజీర్తి సమస్యలు, స్టమక్ అప్ సెట్ లకు  సహాయపడే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి...


ఉడికించిన కూరగాయలు

కూరగాయలు పిల్లలకు నచ్చకపోవచ్చు. ప్రతిరోజూ మనం వాటిని తినమని చెప్పడం కూడా వారికి నచ్చదు. కానీ.. వాటిని కచ్చితంగా తినిపించాలి. ముఖ్యంగా ఉడికించిన కూరగాయలను తినిపించాలి. వాటిని వారి కళ్లకు అందంగా, ఆకర్షించేలా కనిపించేలా డెకరేట్ చేసి.. ఆ ఆహారాన్ని వారితో తినిపించే ప్రయత్నం చేయాలి.  
 

47

 సూప్‌లు

పిల్లలలో ఏదైనా కడుపు సమస్యలకు గురైనప్పుడు, ముఖ్యంగా స్టమక్ అప్ సెట్ అయినప్పుడు.. వెచ్చని గిన్నె సూప్, లేదా రసం, చారు లాంటివి ఆహారంగా పెట్టాలి.
 

57

తక్కువ ఫైబర్ ఆహారాలు..

పిల్లలకు ఫైబర్ ఉండే ఆహారాలు తినిపించాలి. ఇది అవసరం కూడా. కానీ... స్టమక్ అప్ సెట్ అయినప్పుడు మాత్రం ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను అందించడం అవసరం. ఆ సమయంలో ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం అందించడం వల్ల.. వారి విరోచన సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

67
fiber

fiber

డ్రై టోస్ట్ వంటి  ఆహారాలు మీ పిల్లల కడుపు సమస్యలకు చికిత్స చేసే సాధారణ పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. మసాలా ఏదైనా కడుపులో మంటను పెంచుతుంది, ఇది కడుపు నొప్పి, వికారం  ఇతర సమస్యలకు దారితీస్తుంది. మసాలాకు దూరంగా ఉంచాలి.

77

మీ పిల్లలు విరోచనాలు, కడుపులో నొప్పి, అజీర్తి సమస్యలు, స్టమక్ అప్ సెట్ వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారికి మంచినీరు ఎక్కువగా ఇవ్వాలి అనే విషయం మర్చిపోవద్దు. మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల వారి శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. మంచినీరు మాత్రమే కాకుండా.. నిమ్మరసం, కొబ్బరినీళ్లు లాంటివి కూడా ప్రత్యామ్నయంగా తీసుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved