MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Pregnancy & Parenting
  • చిల్డ్రన్స్ డేకి బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు ఇవే..!

చిల్డ్రన్స్ డేకి బెస్ట్ గిఫ్ట్ ఐడియాలు ఇవే..!

ఈ రోజున మీరు మీ పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిని మీరు పరిగణించవచ్చు. అవేంటో చూద్దాం... 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 13 2023, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


చిల్డ్రన్స్ డే వచ్చేస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా మనం ఈ బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే, ఈ రోజున స్కూల్లో పిల్లలకు రకరకాల గేమ్స్ ఆడిస్తారు.  వారిని ఆనందంగా ఉంచడానికి సమయం కేటాయిస్తారు. అయితే, ఈ రోజున మీరు మీ పిల్లలకు ఏదైనా బహుమతి ఇవ్వాలి అనుకుంటే కొన్ని బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిని మీరు పరిగణించవచ్చు. అవేంటో చూద్దాం...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


బోర్డ్ గేమ్స్ 
పాములు, నిచ్చెనలు, లూడో నుండి చైనీస్ చెకర్స్, డొమినోస్ వరకు, అన్ని వయసుల పిల్లలు బోర్డ్ గేమ్‌లను ఇష్టపడతారు.  వివిధ రకాల విద్యా, నైపుణ్యం-ఆధారిత బోర్డ్ గేమ్‌లను ఎంచుకునే అవకాశం కూడా ఉంది.

36
puzzle game

puzzle game

పజిల్స్...
ప్రీస్కూలర్‌ పిల్లల కోసం మంచి పజిల్ గేమ్స్ ని  మీరు బహుమతిగా ఇవ్వచ్చు. నెంబర్స్, లెటర్స్, యానిమల్స్ , కలర్స్, షేప్స్ ఇలా చాలా  రకలా పజిల్స్ అందుబాటులో ఉంటాయి.వాటిని మీరు బహుమతిగా ఇస్తే, వారి మెదడుకు మేత అవుతుంది. తెలివి తేటలు పెరుగుతాయి.
 

46
<p>caroke music</p>

<p>caroke music</p>


 కరోకే అవర్

మీరు మీ చిన్నారికి కరోకే అవర్ ని బహుమతిగా ఇవ్వచ్చు. ఎందుకంటే,ప్రతి బిడ్డ పాడటానికి ఇష్టపడతారు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా, మీరు, మీ పిల్లలు కలిసి ఒక ప్రత్యేకమైన నర్సరీ రైమ్స్ కచేరీ అవర్‌ని ఏర్పాటు చేయవచ్చు. ఇది ఇచ్చి, వారిని పాటలు పాడమని ఎంకరేజ్ చేయవచ్చు.

56
Image: Getty Images

Image: Getty Images


పిగ్గీ బ్యాంకు.
ఈ రోజుల్లో చాలా రకాల మోడల్స్ లో పిగ్గీ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో వారికి నచ్చిన బొమ్మతో ఉన్న పిగ్గీ బ్యాంక్ ని బహుమతిగా ఇవ్వొచ్చు. ఇలా ఇవ్వడం వల్ల  పొదుపు చేసే అలవాటును పెంపొందించుకోండి. 
 

66

లవ్ జార్స్...

ఈ మధ్యకాలంలో ఈ లవ్ జార్స్ ఎక్కువ మంది బహుమతిగా ఇస్తున్నారు. దీని ద్వారా మీరు వారికి మీ ప్రేమను అందజేయవచ్చు. ఒక మూతతో ఒక సాధారణ గాజు లేదా ప్లాస్టిక్ కూజాను పొందండి. మీరు ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి మీరు కూజాను ఏ విధంగానైనా అలంకరించవచ్చు. ఇది బాలల దినోత్సవానికి ఆదర్శవంతమైన చేతితో తయారు చేసిన బహుమతి. ఖాళీ జామ్ జార్ తీసుకుని దానిని అలంకరించండి. వారికి మీ మీద ఉన్న ప్రేమను పేపర్స్ లో రాసి, ఆ జార్ లో వేసి వారికి ఇవ్వండి. వాటిని వారిని చదువుకోమని చెప్పాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Pregnancy Symptoms: కిట్ లేకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో ఈ 5 లక్షణాల బట్టి చెప్పేయొచ్చు
Recommended image3
Parenting Tips: మీ పిల్లలు బూతులు మాట్లాడితే లైట్ తీసుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved