MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • పంజాబ్ లో వుమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ : తీవ్ర దుమారం

పంజాబ్ లో వుమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ : తీవ్ర దుమారం

పంజాబ్ లో ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ క ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతోంది. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Aug 11 2023, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అమృత్‌సర్‌ : పంజాబ్ లో ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ షాప్స్ ను ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్ మాన్‌కు మద్యంపై ఉన్న ప్రేమ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని బీజేపీ పంజాబ్‌ యూనిట్‌ మీడియా ఇన్‌ఛార్జ్‌ జనార్దన్‌ శర్మ ఎద్దేవా చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం మహిళలకు స్నేహపూర్వక మద్యం దుకాణాలు నిర్ణయంతో కుటుంబాల్లో చిచ్చు పెట్టిందని జనార్దన్‌ శర్మ విరుచుకుపడ్డారు.

36

“జలంధర్‌లోని లంబా పిండ్ చౌక్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది, ఇక్కడ స్కాచ్, విస్కీ, వైన్, బీర్‌ల అన్ని బ్రాండ్‌లను విక్రయించే ఉమెన్ ఫ్రెండ్లీ వైన్ స్టూడియో ప్రారంభించారు. 

46

పవిత్ర నగరం అమృత్‌సర్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా మహిళా-స్నేహపూర్వక మద్యం స్టూడియో విస్తరించడానికి ఎక్కువ కాలం పట్టదు”అని ఆయన అన్నారు.

56

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ యువతను మాదకద్రవ్యాల అగాధం నుంచి గట్టెక్కిస్తామని ఆప్ రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేసిందని, అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని మహిళలను మద్యం వైపు ఆకర్షించేందుకు మద్యం దుకాణాలను తెరవడం ప్రారంభించింది.

66

“బలంగా వేళ్లూనుకుపోయిన ఈ వ్యసనం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లను అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు, మహిళల కోసం మద్యం షాపులను తెరవాలని ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంజాబీల జీవితాలతో చెలగాటం ఆడుతుంది” అని ఆయన అన్నారు.

About the Author

BS
Bukka Sumabala
భారతీయ జనతా పార్టీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kolkata Stampede: దుర్గామాత మండపంలో 19 మంది మృతి.. కోల్‌కతా విషాదానికి కారణం ఏమిటి?
Recommended image2
Puducherry: రా.. రమ్మంటోన్న పుదుచ్చేరి.. పాండీ మెలాంజ్ పేరుతో మ‌ర్చిపోలేని అనుభూతి
Recommended image3
Supreme Court: పిల్లల విషయంలో సుప్రీం కోర్టు చెప్పినట్లు జరుగుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved