20ఏళ్లు బందీగా ఒకే ఇంట్లో మహిళ..కుప్పలుగా బంగారం కూడా...
కనీసం ఇరుగుపొరుగు వారితో కూడా ఆమెకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం గమనార్హం. అయితే.. ఆమె సమాచారం తెలుసుకున్న సోషల్ వర్కర్లు ఆమెను బయటకు తీసుకువచ్చారు.

ఓ మహిళ దాదాపు 20ఏళ్లుగా ఒకే ఇంట్లో బంధీగా ఉండిపోయింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆమెకు స్వేచ్ఛ లభించింది. ఈ సంఘటన రాజ్ కోట్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజ్ కోట్ కి చెందిన మహిళ పేరు కంచన్ బాగ్. ఆమె వయసు 65 సంవత్సరాలు. కాగా... దాదాపు 20 సంవత్సరాలు ఆమె ఒకే గదిలో బంధీగా మారిపోయింది. మూడంతస్థుల భవనంలో ఒక్కతే ఉంటుంది.

రాజ్ కోట్ కి చెందిన మహిళ పేరు కంచన్ బాగ్. ఆమె వయసు 65 సంవత్సరాలు. కాగా... దాదాపు 20 సంవత్సరాలు ఆమె ఒకే గదిలో బంధీగా మారిపోయింది. మూడంతస్థుల భవనంలో ఒక్కతే ఉంటుంది.

కనీసం ఇరుగుపొరుగు వారితో కూడా ఆమెకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం గమనార్హం. అయితే.. ఆమె సమాచారం తెలుసుకున్న సోషల్ వర్కర్లు ఆమెను బయటకు తీసుకువచ్చారు.

కనీసం ఇరుగుపొరుగు వారితో కూడా ఆమెకు ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడం గమనార్హం. అయితే.. ఆమె సమాచారం తెలుసుకున్న సోషల్ వర్కర్లు ఆమెను బయటకు తీసుకువచ్చారు.

వారు అక్కడికి వెళ్లిన సమయంలో కనీసం ఆమె ఒంటి మీద దుస్తులు కూడా లేవని...జుట్టు ఎనిమిది అడుగులు పెరిగిపోయి ఉందని వారు చెప్పారు

ఆమె ఉన్న గది, ఇళ్లు మొత్తం కూడా చాలా భరించలేని చెడు వాసన వస్తోందని వారు చెప్పారు.

ఆమె వద్ద 600 గ్రాముల బంగారం కూడా ఉందని వారు చెప్పారు.

అంత బంగారం, ఇళ్లు ఉన్నా కూడా.. ఆమెను తీసుకువెళ్లడానికి ఒక్క బంధువు కూడా రాకపోవడం గమనార్హం.

వారి బంధువుల సమాచారం తెలుసుకొని ఫోన్ చేసినా.. వారెవ్వరూ కనీసం రావడానికి కూడా ఇష్టపడలేదని వారు చెబుతున్నారు.