మామతో అక్రమసంబంధం, అత్తను చంపి.. కాల్చి, ఇంట్లో పాతిపెట్టిన కోడలు..

First Published Jun 10, 2021, 12:26 PM IST

కోడళ్లను కిరసనాయిల్ పోసి చంపే అత్తల గురించి ఇప్పటివరకు విన్నాం.. కానీ ఓ కోడలే అత్తను చంపి, సీక్రెట్ గా కాల్చి, ఇంట్లోనే పూడ్చిపెట్టే ప్రయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనాన్ని సృష్టించింది.