MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• ఆ రాష్ట్రాల సీఎంల కన్నా.. మోదీ మూడు రోజులు ఎక్కువే.. ఎందుకలా?

ఆ రాష్ట్రాల సీఎంల కన్నా.. మోదీ మూడు రోజులు ఎక్కువే.. ఎందుకలా?

తొలుత మోడీ కన్నా కూడా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో ముందడుగు వేశాయి. ఈ నెల 30వ తేదీ వరకు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించేశారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 14 2020, 02:49 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110
మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈరోజుతో ముగియబోతున్న తరుణంలో లాక్ డౌన్ పై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
తొలుత దేశంలో  550 పాజిటివ్ కేసులు నమోదైన సమయంలో 21 రోజుల లాక్ డౌన్ ను విధించారు.  ఈ 21 రోజుల్లో కేసులు మరింతగా పెరిగిపోయాయి.

310
లాక్ డౌన్ విధించడం వలన కేసుల సంఖ్య మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ ఉందని ప్రధాని మోడీ తెలిపారు.  మిగతా దేశాల కంటే మనం 20 నుంచి 30శాతం తక్కువగా ఉన్నాయని, మనం సేఫ్ జోన్ లో ఉన్నామని మోడీ తెలిపారు.

410
అయితే, ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడం కుదరని పని అని చెప్పిన మోడీ లాక్ డౌన్ ను మరో 19 రోజులపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

510
మే 3 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు తెలిపారు.  ఏప్రిల్ 20 వ తేదీ వరకు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తామని మోడీ తెలిపారు.

610

తొలుత మోడీ కన్నా కూడా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ విషయంలో ముందడుగు వేశాయి. ఈ నెల 30వ తేదీ వరకు తమ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా చాలా మంది ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ప్రధానిని కోరారు.

710
ఈమేరకు ప్రధాని నిర్ణయం తీసుకుంటారని.. లాక్ డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగిస్తారని అందరూ భావించారు. అయితే.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మోదీ.. మే 3వ తేదీ వరకు పొడిగించారు.

810
వాళ్లు చెప్పినదానికంటే. మరో మూడు రోజులు అదనంగా ఎందుకు పెంచారు అనే విషయంపై అందరి దృష్టి పడింది. అయితే. దానికి కారణం లేకపోలేదంటున్నారు.

910
ఆ కారణం ఏమిటంటే.. ఏప్రిల్‌ 30వ తేదీ వరకు అన్ని రాష్ర్టాలు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. అంటే రాష్ట్రాలు పొడిగించిన లాక్ డౌన్ ఏప్రిల్ 30 గురువారంతో ముగుస్తుంది. ఇక మే 1వ తేదీ శుక్రవారం మేడే(సెలవు), 2వ తేదీన శనివారం, 3వ తేదీన ఆదివారం వస్తుంది.

1010
కాబట్టి ఈ మూడు రోజులు వరుస సెలవులు వస్తాయి కాబట్టి ప్రజలు ఒక్కసారిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మరింత ప్రమాదం జరిగే ఛాన్స్ ఉండడంతో ప్రధాని మోదీ మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తోంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
Recommended image2
Now Playing
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu
Recommended image3
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved