కరోనా వ్యాక్సిన్ : మొదటి డోసు ఒకరకం.. రెండో డోసు మరోరకం.. మంచిదేనా?

First Published May 14, 2021, 10:07 AM IST

మొదటి డోసు ఒక రకం టీకా.. రెండో డోసు మరో రకం టీకా (మిక్సింగ్‌ డోసులు)  తీసుకుంటే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.ఈ పరిశోధనల్లో మొదటి డోసు ఒకరకం, రెండో డోసు మరోరకంటీకాలను పొందడం సురక్షితమేనని బ్రిటన్లో నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది.