షాకింగ్ : 8 రోజుల్లో, 8 మంది చిన్నారులపై అత్యాచారం.. !!

First Published Mar 25, 2021, 1:03 PM IST

బీహార్ లో చిన్నారులపై ఓ మృగాడి వేట కొనసాగింది. పదిరోజుల్లో ఎనిమిదిమంది చిన్నారులపై పాశవికంగా లైంగిక దాడి చేశాడో నీచుడు. పచారీ కొట్టు నడుపుతూ చాక్లెట్ల ఆశ చూపి 5, 7 యేళ్ల వయసున్న ఎనిమిది మంది చిన్నారుల మీద అత్యాచారానికి తెగబడ్డాడు.