MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
• Home
• National
• కరోనా కల్లోలం : యూఎస్ ఎయిడ్ కింద భారత్ కు అమెరికా భారీ సాయం..

కరోనా కల్లోలం : యూఎస్ ఎయిడ్ కింద భారత్ కు అమెరికా భారీ సాయం..

కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్ కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : Apr 29 2021, 09:46 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

కరోనాపై పోరులో భారత్ కు మద్దతు కొనసాగిస్తామని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. భారత్ కు 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామాగ్రిని సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు శ్వేతసౌధం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అంతేకాకుండా వైద్య సామగ్రి సరఫరా చేసేందుకు సాగుతున్న ప్రయత్నాల్ని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ బుధవారం ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

37

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయం చేద్దాం. కోవిడ్ కు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్ కు బయల్దేరనున్నాయి.

47

వాటిలో 1000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ల n-95 మాస్కులు, 1 మిలియన్ ర్యాపిడ్ కిట్లు పంపనున్నాం. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీకి సామాగ్రిని భారత్ కు పంపుతున్నాం.

57

అది ఇరవై మిలియన్ డోసులు తయారీకి ఉపయోగపడుతుంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటికే యూఎస్ ఎయిడ్ కింద 23 మిలియన్ డాలర్ల సాయం అందిస్తున్నాం.

67

అంతేకాకుండా  యూఎస్ ఎయిడ్ తరఫున త్వరలో 1000 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు అందజేస్తామని శ్వేతసౌధం వెల్లడించింది.

77

మరోవైపు రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి భారత్ కు చేరుకున్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాధి నివారణ, వైద్య సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తోంది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved