ఎంపీ ప్రెగ్నెన్సీ వార్తలు.. ఆ కడుపుతో తనకు సంబంధం లేదన్న భర్త..!

First Published Jun 10, 2021, 11:20 AM IST

ఎంపీగా గెలుపొందిన వెంటనే నుస్రత్.. కలకత్తాలో అంగరంగవైభవంగా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు సీఎం మమతా బెనర్జీ కూడా హాజరయ్యారు. అయితే.. ఆ బంధం ఏంతో కాలం నిలపడలేదు.