MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• సిద్ధి బస్సు ప్రమాదం.. నవ దంపతుల మృతి.. ఒకే చితిపై దహనం

సిద్ధి బస్సు ప్రమాదం.. నవ దంపతుల మృతి.. ఒకే చితిపై దహనం

వారు ప్రయాణిస్తున్న బస్సు కెనాల్ లో పడిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Feb 20 2021, 12:30 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఎన్నో ఆశలతో ఆ దంపతులు కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. వారికి పెళ్లి జరిగి కనీసం సంవత్సరం కూడా నిండలేదు. అప్పటికి వారికి పెళ్లయ్యి కేవలం ఎనిమిది నెలలే అవుతోంది. అంతలోనే వారి జీవితాలు రోడ్డు ప్రమాదానికి బలయ్యాయి.

27

ఇటీవల మధ్యప్రదేశ్ లోని సిద్ధిలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై దాదాపు 52మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వారిలో  ఓ జంట కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా.. వారి దహనసంస్కారాలు కూడా ఒకే  చితిపై నిర్వహించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

37

సిద్ధి జిల్లాకు చెందిన అజయ్ పనికా(25) కి ఎనిమిది నెలల క్రితం తపస్య(23) తో వివాహం జరిగింది. వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పరిక్ష కోసం ప్రిపేర్ అవుతుతున్నారు. దీనిలో భాగంగానే.. వీరిద్దరూ పరీక్ష కోసం సిద్ధి బస్సు ఎక్కి వెళ్లారు.

47

కాగా.. వారు ప్రయాణిస్తున్న బస్సు కెనాల్ లో పడిపోయింది. ఆ ప్రమాదంలో దాదాపు 52 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. వారిలో వీరిద్దరు కూడా ఉన్నారు. కాగా.. మంగళవారం సాయంత్రం వీరిద్దరి మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఒకరి తర్వాత మరొకరికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు.

57

ఇద్దరి మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోగా.. ఒకే చితిపై వీరి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

67

కాగా.. వీరి అంతిమ సంస్కారాలకు అజయ్ తండ్రి రాకపోవడం గమనార్హం. కాగా వీరిద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు నమోదు చేసుకున్నాయి.

77

వీరికి ఎనిమిది నెలల క్రితమే వివాహమైందని.. తన భార్య బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలని అజయ్ ఎప్పుడూ కోరుకునేవాడని అందుకోసం ఆమెను ప్రోత్సహించేవాడంటూ గ్రామస్థులు పేర్కొన్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఊరిలో ఫోన్లు పనిచేయవు.. అయినా టూరిస్టులు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా?
Recommended image2
Vijay Thalapathy : విజయ్ దళపతికి డిప్యూటీ సీఎం పదవి ఖాయమేనా?
Recommended image3
Tamil Nadu Assembly Election 2026 : తమిళనాడు ఎన్నికల డేట్ ఫిక్స్.. స్టాలిన్ పీఠం దక్కేది ఎవరికి? పూర్తి షెడ్యూల్ ఇదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved