రాజకీయాలు వద్దు అంటూ రజినీకి కూతుళ్ల రిక్వెస్ట్...
First Published Dec 29, 2020, 12:09 PM IST
తమిళనాడు రాజకీయాల్లో రజినీ కాంత్ ఎంట్రీ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నెల 31న పార్టీ అనౌన్స్ మెంట్ అనుకున్న తరుణంలో ఆయన అనారోగ్యం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ కూతుళ్లు నాన్నా.. మనకు రాజకీయాలు వద్దు అంటూ చెబుతున్నట్లుగా సమాచారం.

సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన రజనీ చివరకు ఓ స్పష్టత ఇచ్చారు. ఈ నెల 31న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తానని చెప్పారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?