MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • దేవుడిదే భారం: కేదార్ నాథ్‌కు మోదీ, సోమనాథ్‌కు అమిత్ షా... తిరుపతిలో దేవెగౌడ, కుమార స్వామి

దేవుడిదే భారం: కేదార్ నాథ్‌కు మోదీ, సోమనాథ్‌కు అమిత్ షా... తిరుపతిలో దేవెగౌడ, కుమార స్వామి

లోక్ సభ ఎన్నికల ప్రచార పర్వానికి తెరపడింది. దీంతో  ఇన్నాళ్లు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించిన నాయకులు ఇప్పుడు దేవాలయాల బాట పట్టారు.   

1 Min read
Author : Arun Kumar P
| Updated : May 18 2019, 11:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దేశ వ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ ప్రచారానికి నిన్నటితో ప్రచారం ముగిసింది. చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 19న జరగనుండటంతో 48 గంటల ముందు అంటే శుక్రవారం తో ప్రచారానికి తెరపడింది.  దీంతో ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన నాయకులంతా ఇప్పుడు భక్తిమార్గం పట్టారు. ఎన్నికల్లో తమ పార్టీకే విజయం కట్టబెట్టాలంటూ ఆ దేవున్ని వేడుకునేందుకే రాజకీయ నాయకలు భక్తిమార్గం పట్టారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేదార్ నాథ్ లో ప్రధాని మోదీ;       భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రధాని  నరేంద్ర మోదీ శనివారం ఉత్తరా ఖండ్ లో కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక విమానంలో డిల్లీ నుండి నేరుగా కేదార్  నాథ్ కు చేరుకున్న ఆయన దైవదర్శనం చేసుకున్నారు.  బిజెపి  పార్టీ  విజయాన్ని కాంక్షిస్తూ మోదీ ఈ పర్యటన చేపట్టినట్లు  బిజెపి నాయకులు చెబుతున్నారు.

34
సోమనాథ్  ఆలయానికి  అమిత్ షా:   బిజెపి జాతీయాధ్యక్షులు అమిత్ షా కూడా శనివారం గుజరాత్ లోని ప్రముఖ హిందూ దేవాలయం  సోమనాథ్ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. స్వయంగా ఎంపీగా  ఫోటీ చేస్తున్న అమిత్ షా  తన గెలుపుతో పాటు  పార్టీ గెలుపు కోసం సోమనాథున్ని దర్శించుకుంటున్నట్లు సమాచారం.

44
తిరుమలలో మాజీ  ప్రధాని, జేడియు అధినేత దేవెగౌడ...కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి:   కర్ణాటకలో లోక్  సభ ఎన్నికల ప్రచారంతో జేడియు-కాంగ్రెస్ మిత్రపక్షాల అభ్యర్థుల తరపున ప్రచారం చేపడుతూ బిజీబిజీగా గడిపిన మాజీ ప్రధాని, జేడియు అధినేత దేవె గౌడ శుక్రవారం తిరుమలలో కనిపించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా రెండు  ప్రత్యేక విమానాల్లో తిరుమలకు చేరుకుని వెంకటేశ్వర స్వామిని  దర్శించుకున్నారు. ఆయన వెంట కర్ణాటక ముఖ్యమంత్రి  కుమార స్వామి కూడా వున్నారు. వీరిద్దరు కూడా కర్ణాటకలో  జేడియు-కాంగ్రెస్ మిత్రపక్షానికి అత్యధిక సీట్లు  వచ్చేలా కరుణించాలని ఆ  దేవదేవున్ని కోరుకున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు..

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image2
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Recommended image3
Now Playing
మోదీని చూడగానే పుతిన్ ఇచ్చే రెస్పెక్ట్ చూడండి దట్ఈస్ మోదీ | PM Modi-Putin Meeting in Delhi
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved