క్యూలో నించుని ఓటేసిన స్టాలిన్ (ఫొటోలు)
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ లో డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కుటుంబసమేతంగా పాల్గొన్నారు. తేనాంపేటలోని ఎస్‌ఐఈటీ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కు భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధితో కలిసి వచ్చారు. అయితే అక్కడ అప్పటికే ఓటేయడానికి నిలబడ్డ వారితో క్యూలో నిల్చుని ఓటేశారు స్టాలిన్.
15

కుటుంబంతో కలిసి వెళ్లి ఓటేసిన స్టాలిన్
కుటుంబంతో కలిసి వెళ్లి ఓటేసిన స్టాలిన్
25
కుటుంబంతో కలిసి వెళ్లి ఓటేసిన స్టాలిన్
కుటుంబంతో కలిసి వెళ్లి ఓటేసిన స్టాలిన్
35
కుటుంబంతో కలిసి వెళ్లి ఓటేసిన స్టాలిన్
కుటుంబంతో కలిసి వెళ్లి ఓటేసిన స్టాలిన్
45
ఓటేసిన స్టాలిన్
ఓటేసిన స్టాలిన్
55
ఓటేయడానికి క్యూలో నిల్చున్న స్టాలిన్
ఓటేయడానికి క్యూలో నిల్చున్న స్టాలిన్
Latest Videos