MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • సెప్టిక్ ట్యాంక్ లోని విషవాయువులు పీల్చి... ఐదుగురి మృతి, ఒకరి పరిస్థితి విషమం..

సెప్టిక్ ట్యాంక్ లోని విషవాయువులు పీల్చి... ఐదుగురి మృతి, ఒకరి పరిస్థితి విషమం..

గురువారం మధ్యాహ్నం ఆరుగురు కూలీలు ఓ ఫాంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ ను శుభ్రం చేయడానికి అందులోకి దిగారు. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.

1 Min read
Author : Bukka Sumabala
Published : May 13 2023, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
septic tank

septic tank

ముంబై : మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
=

=

వారితో పాటు ఉన్న మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉందని, జిల్లాలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారని అధికారి తెలిపారు. 

36

ఈ ఘటన ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. 

46

ఈ సంఘటన సోన్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌచా తండాలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఆరుగురు కూలీలు ఓ పొలంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి ప్రవేశించారు. ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు.

56

వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ఐదుగురు కార్మికులు అక్కడికి చేరుకునేలోపే మరణించినట్లు ప్రకటించారు. సోన్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు మరణం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారి తెలిపారు.

66

జూలై 2022లో, 2019 నుండి మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌ల ప్రమాదకర క్లీనింగ్‌లో 188 మంది మరణించారని ప్రభుత్వం లోక్‌సభకు తెలియజేసింది.

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Recommended image2
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్
Recommended image3
రెండు రోజుల్లో ఆయ‌న రాజీనామా చేయ‌క‌పోతే మ‌రో పోరాటం.. కాక్రోచ్ పార్టీ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved