MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • ఆ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు

ఆ జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు రేపు సెలవు

 తమిళనాడులో ఇంకా కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Nov 28 2024, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కడలూరు

కడలూరు

ఈ సంవత్సరం అనుకున్నదానికంటే ముందుగానే ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడులో ప్రారంభమయ్యాయి. గత అక్టోబర్ లోనే  తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినప్పటికీ పెద్దగా వర్షాలు కురవలేదు. అయితే ఇప్పుడు వర్షాలు మొదలయ్యాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తమిళనాడు వర్షాలు

తమిళనాడు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారడంతో డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరి,  కారైక్కాల్‌తో సహా పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసారు. ఇక రానున్న 24 గంటల్లో తమిళనాడులోని పుదుక్కోటై, తంజావూర్, అరియలూర్,  చెంగల్పట్టు జిల్లాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

34
భారీ వర్షం

భారీ వర్షం

ఈ వర్షాల నేపథ్యంలో రేపు అంటే నవంబర్ 29న చెంగల్పట్టు, విజపురం, కడలూర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు తిరుచ్చిరాపల్లి, పెరంబలూర్, కళ్లకురిచ్చి జిల్లాల్లో చిరుజల్లుకు కురిసాయి. 

44
తమిళనాడులో భారీ వర్షం

తమిళనాడులో భారీ వర్షం

రేపు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కడలూరులో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జిల్లాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 1 వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా వుండాలని ప్రభుత్వం సూచిస్తోంది. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
CJP: ఇది మొద‌టి వికెట్ మాత్ర‌మే.. పోరాటం ఇంకా ఉంది. కాక్రోచ్ పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న
Recommended image2
ఎవ‌రీ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌.? ఆయ‌న బ్యాగ్రౌండ్ ఏంటి.? రాజ‌కీయాల్లోకి ఎలా వ‌చ్చారు.?
Recommended image3
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved