MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • కుటుంబ సమేతంగా కుంభమేళాకు గౌతమ్ అదానీ ... ఫోటోలు వైరల్

కుటుంబ సమేతంగా కుంభమేళాకు గౌతమ్ అదానీ ... ఫోటోలు వైరల్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ ప్రయాగరాజ్ కుంభమేళాలో పాల్గొన్నారు. కుటుంబసమేతంగా కుంభమేళాకు వచ్చిన ఆయన గంగా నదిలో స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ దర్శనం చేసుకున్నారు. ఇలా కుంభమేళాకు వచ్చిన అదానీ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 21 2025, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Gautam Adani Attends Maha Kumbh

Gautam Adani Attends Maha Kumbh

ఇండియాలోనే అత్యంత ధనికుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర గంగా, యమునా, సరస్వతి నదులుకలిసే త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఆయన కుటుంబంతో కలిసి బడే హనుమాన్ మందిరాన్ని సందర్శించారు. హనుమంతున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు అంబానీ కుటుంబసభ్యులు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Gautam Adani Attends Maha Kumbh

Gautam Adani Attends Maha Kumbh

గౌతమ్ అదానీ హనుమాన్ మందిరంలో దర్శనం చేసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మందిరంలోకి ప్రవేశించి పూజలు చేస్తున్న దృశ్యాలు ఈ ఫోటోల్లో కనిపిస్తున్నాయి.

35
Gautam Adani Attends Maha Kumbh

Gautam Adani Attends Maha Kumbh

ప్రయాగరాజ్ లోకి హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించడమే కాదు స్వయంగా పూజలు చేసారు గౌతమ్ అదానీ. స్వామివారికి ఆయన హారతి ఇస్తున్న వీడియో బైటకు వచ్చింది. హనుమంతుడికి అదానీతో ప్రత్యేక పూజలు చేయించిన అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. 

45
Gautam Adani Attends Maha Kumbh

Gautam Adani Attends Maha Kumbh

గౌతమ్ అదానీ దర్శనం సమయంలో హనుమాన్ ఆలయం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతను పర్యవేక్షించారు.

55
Gautam Adani Attends Maha Kumbh

Gautam Adani Attends Maha Kumbh

ఈ సందర్భంగా గౌతమ్ అదానీ ప్రజలను కలిశారు. సరదాగా ముచ్చటించారు. కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో  స్నానం, హనుమాన్ దర్శనం చాాలా ప్రత్యేకమైనవని... ఇది తనకు దక్కిన అదృష్టంగా అదానీ పేర్కొన్నారు. 

 

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved