MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • నమో నుండి దీది వరకు : దేశంలోని టాప్ 10 రాజకీయ నాయకుల ముద్దుపేర్లు

నమో నుండి దీది వరకు : దేశంలోని టాప్ 10 రాజకీయ నాయకుల ముద్దుపేర్లు

నమో నుండి యువరాజు వరకు... దీదీ నుండి బుల్డోజర్‌ బాబా వరకు... ప్రముఖ రాజకీయ నాయకుల ముద్దు పేర్లేమిటో తెలుసుకుందాం. 

1 Min read
Author : Arun Kumar P
Published : Aug 24 2024, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మమతా బెనర్జీ

మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రతిపక్షాలు, జాతీయ నాయకులు, మీడియా వర్గాలు దీదీ అనే ముద్దు పేరుతో పిలుస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
మాయావతి

మాయావతి

ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, దళిత నాయకురాలు మాయావతిని రాజకీయ రంగంలో బువా అనే ముద్దు పేరుతో గుర్తిస్తారు. దీని అర్థం తండ్రి సోదరి (అత్త).

310
అఖిలేష్ యాదవ్

అఖిలేష్ యాదవ్

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను ప్రత్యర్థులు భతీజా అనే ముద్దు పేరుతో పిలుస్తారు. దీని అర్థం సోదరుడి కుమారుడని.

410
శివరాజ్ సింగ్ చౌహాన్

శివరాజ్ సింగ్ చౌహాన్

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ప్రముఖంగా మామాజీ లేదా మామా అనే ముద్దు పేర్లతో పిలుస్తారు.

510
జవహర్‌లాల్ నెహ్రూ

జవహర్‌లాల్ నెహ్రూ

దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను పండిట్ అనే ముద్దు పేరుతో పిలుస్తారు. చాచా అనేది ఆయనకు ఉన్న మరో ముద్దు పేరు.

610
మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రత్యర్థులు, మీడియా వర్గాలు 'సైలెంట్ పీఎం' అనే ముద్దు పేరుతో పిలిచేవారు.

710
నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీని నమో అనే ముద్దు పేరుతో పిలుస్తున్నారు. నరేంద్ర లో 'న' మోడీలోని 'మో' తీసుకునే నమోగా పిలుస్తారు.  చాయ్‌వాలా, విశ్వగురు అనేవి ఆయనకు ఉన్న మరికొన్ని ముద్దు పేరు.

810
సిద్ధరామయ్య

సిద్ధరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన అభిమానులు,కాంగ్రెస్ శ్రేణులు టైగర్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. 
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  

910
యోగి ఆదిత్యనాథ్

యోగి ఆదిత్యనాథ్

ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను యోగి, బుల్డోజర్ బాబా అనే ముద్దు పేర్లతో పిలుస్తారు.  ఆయన ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి ఇళ్లపై బుల్డోజర్లను ఉపయోగిస్తుంది.  అందువల్లే ఆయనను బుల్డోజర్ బాబా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు.  ఇక నిత్యం కాషాయధారిగా కనిపించే ఆయనను ముందునుండి యోగి అంటుంటారు. 

1010
రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ప్రత్యర్థి పార్టీలు 'పప్పు' అంటు సంభోదిస్తాయి. ఇక కాంగ్రెస్ శ్రేణులు, మీడియా వర్గాలు యువరాజుగా అభివర్ణిస్తారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
నరేంద్ర మోదీ
రాహుల్ గాంధీ

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image2
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Recommended image3
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved