MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• బర్డ్ ఫ్లూ : మహారాష్ట్ర, ఢిల్లీతో సహా 9 రాష్ట్రాల్లో విస్తరణ

బర్డ్ ఫ్లూ : మహారాష్ట్ర, ఢిల్లీతో సహా 9 రాష్ట్రాల్లో విస్తరణ

కరోనాకు తోడు ఇప్పుడు దేశాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా కేంద్ర ప్రకటించింది. ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఈ ఫ్లూ వెలుగుచూసింది.

1 Min read
Author : Bukka Sumabala
Published : Jan 11 2021, 11:30 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కరోనాకు తోడు ఇప్పుడు దేశాన్ని బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. తాజాగా మరో రెండు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్టుగా కేంద్ర ప్రకటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఇప్పటికే దేశంలోని 7 రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ విస్తరించినట్టుగా కేంద్రం నిర్ధారించింది. కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఈ ఫ్లూ వెలుగుచూసింది.

310

దీంతో అప్రమత్తమైన కేంద్రప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో కూడా బర్డ్ ప్లూ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర, ఢిల్లీలోనూ బర్డ్‌ ఫ్లూ వెలుగుచూసిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ సోకిన రాష్ట్రాల సంఖ్య 9కి చేరింది.

410

ఫ్లూ నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌ లలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాను నిలిపివేశాయి.

510

ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్బనీ ప్రాంతంలో రెండు రోజుల్లోనే దాదాపు 800 కోళ్లు, పక్షులు మృతిచెందాయని ఆ జిల్లా కలెక్టర్‌ మధుకర్‌ ముగ్లికర్‌ తెలిపారు.

610

మురుంబా గ్రామంలో 8 కోళ్ల ఫారాలలో 8 వేల కోళ్లు ఉన్నాయని.. వాటిని చంపేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్‌ మీడియాకు చెప్పారు.

710

ఫ్లూ నేపథ్యంలో చత్తీస్‌గడ్‌ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.

810

తమ రాష్ట్రంలో ఫ్లూ ప్రబలిందేమోనని ప్రభుత్వ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ మేరకు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు.

910

ఫ్లూ విస్తరిస్తున్ననేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. పార్లమెంటరీ వ్యవసాయ స్టాండింగ్‌ కమిటీ అధికారులు కేంద్ర పశు సంవర్ధక శాఖ అధికారులతో చర్చలు చేస్తున్నారు.

1010

నివారణ మందుపై సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు.  2006లో మొట్టమొదటిసారిగా బర్డ్‌ ఫ్లూ వెలుగులోకి వచ్చింది.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Floods: కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? అసలు కారణమిదే..నేపాల్ లో మరోసారి బీభత్సం
Recommended image2
ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
Recommended image3
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved