మందుబాబులకు గుడ్ న్యూస్.. ఢిల్లీలో ఇంటికే మద్యం.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

First Published Jun 1, 2021, 3:40 PM IST

లాక్ డౌన్ తో ఇంట్లో బోర్ కొడుతోందా? ఎంచక్కా ఓ పెగ్గేసి రిలాక్స్ అవుదామంటే.. ఇంట్లో మందు నిండుకుందా? అయితే ఇప్పుడు మీరు బేఫికర్ గా ఉండొచ్చు.. ఎలాగంటారా? ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చింది. ఎంచక్కా ఇంట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగా మందు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు.