MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• National
• దీప్ సిద్ధూ ఎక్కడ? జనవరి 26 తర్వాత మాయం !!

దీప్ సిద్ధూ ఎక్కడ? జనవరి 26 తర్వాత మాయం !!

రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.

2 Min read
Author : Bukka Sumabala
Published : Jan 28 2021, 11:50 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.

రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.

రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ట్రాక్టర్ల ర్యాలీపై మంగళవారం తన ఫేస్ బుక్ పేజీలో లైవ్ స్ట్రీమ్ చేసిన సిద్ధూ.. ఎర్రకోట మీద ఆందోళనకారులు మతపరమైన జెండా ఎగరేయడాన్ని సపోర్ట్ చేశారు.

310

అయితే, తాము జాతీయ జెండాను తొలగించలేదని, ఉద్యమానికి గుర్తుగా కేవలం సిక్కు మత చిహ్నమైన ‘నిశాన్ షాహిబ్’ జెండాను పెట్టినట్లు రైతులు చెబుతున్నారు.

410

ఈ క్రమంలో జెండా పెట్టిన తరువాత ఎర్రకోటనుంచి సిద్ధూ హాఠాత్తుగా మాయమయ్యారు. అప్పటినుంచి అతని ఆచూకీ లేకుండా పోయింది.

510

రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో జరిగిన ఘటనలపై పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. వీటిల్లో సిద్ధూ పేరు కూడా ఉంది. ఈ ఘటనపై అతనికి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది.

610

పంజాబ్ లోని ముక్త్ సర్ జిల్లాకు చెందిన దీప్ లా చదివాడు. గతంలో మోడల్ గా పనిచేశాడు. తర్వాత అనేక పంజాబీ సినిమాల్లో నటించాడు.

710

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమంలో గతేడాది చేరాడు. అప్పటినుంచి అతన్ని రైతు సంఘాలు అనుమానిస్తూనే ఉన్నాయి.

810

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ కు దీప్ సిద్ధూ క్లోజ్ గా తిరిగేవాడు. 2019 లోక్ సభ ఎన్నికల్లో సన్నీకి ప్రచారంకూడా చేశాడు. అయితే గతేడాది దీప్ రైతుల ఉద్యమంలో చేరడంతో సన్నీ డియోల్ అతన్ని దూరం పెట్టారు.

910

2020 సెప్టెంబర్ 25నాడు రైతు సంఘాలు బంద్ కు పిలుపు సందర్భంగా చేపట్టిన ఆందోళనతో మొదటిసారి దీప్ సిద్ధూ క్రియాశీల పాత్ర పోషించాడు. మరికొందరితో కలిసి ఢిల్లీ-హరియాణాల మధ్య షంబు సరిహద్దుల్లో ధర్నా చేయడంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు.

1010

అయితే దీప్ కున్న పాపులారిటీతో తమ అసలు ఎజెండాకు ప్రమాదం వస్తుందని కొన్ని రైతు సంఘాలు భయపడ్డాయి. అతను వాస్తవ సమస్యలను పక్కదారి పట్టిస్తున్నాడని ఆరోపణలు చేశాయి. మార్టిన్ లూథర్ కింగ్, సిక్కు వేర్పాటవాది భింద్రన్ వాలేలను దీప్ సిద్ధూ తరచూ ప్రస్తావించేవాడని చెబుతుంటారు.

About the Author

BS
Bukka Sumabala
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
చెస్ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకి సీఎం విజయ్ అదిరిపోయే గిఫ్ట్ | Praggnanandhaa Meet Cm Vijay
Recommended image2
India's Wettest Village: 365 రోజులూ వర్షం పడే ఇండియన్ విలేజ్.. అక్కడ గొడుగులు ఎందుకు వాడరో తెలిస్తే షాక్ అవుతారు !
Recommended image3
Now Playing
CM DK Shivakumar: సామాన్యుడిలా బెంగళూరు మెట్రోలో ప్రయాణించిన సీఎం డికె శివకుమార్ | Asianet Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved