MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • National
  • అప్పు తీర్చలేక.. భార్య మానాన్ని స్నేహితుడికి అమ్మకానికి పెట్టి..

అప్పు తీర్చలేక.. భార్య మానాన్ని స్నేహితుడికి అమ్మకానికి పెట్టి..

కొంతకాలంగా చెడు సావాసాలకు అలవాటు పడిన శ్యామ్... వాటి కోసం అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కౌషల్ అనే వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో అప్పు చేశాడు.

1 Min read
Author : ramya Sridhar
| Updated : Apr 09 2020, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
భార్యభర్తల బంధం చాలా గొప్పదని అందరూ చెబుతుంటారు. కేవలం తాళి కట్టాడనే కారణంతో స్త్రీ.. తన వాళ్లందరినీ వదిలేసి, ఇంటిపేరు మార్చుకొని భర్త వెనక వచ్చేస్తుంది. అలాంటి భార్యను, ఆమె మెడలోని తాళిని ఓ వ్యక్తి అపహాస్యం చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
స్నేహితుడి వద్ద అప్పు చేసి.. ఆ అప్పు తీర్చేలేక భార్య మానాన్ని అమ్మకానికి పెట్టాడు. తన స్నేహితుడితో శృంగారం చేయమని భార్యను బలవంత పెట్టాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటుచేసుకుంది.

38
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్ పట్టణానికి చెందిన శ్యామ్( పేరు మార్చాం)కి పెళ్లై భార్య కుమారి( పేరు మార్చాం) పిల్లలు ఉన్నారు. ఇద్దరూ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు.

48
కాగా.. కొంతకాలంగా చెడు సావాసాలకు అలవాటు పడిన శ్యామ్... వాటి కోసం అప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే కౌషల్ అనే వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో అప్పు చేశాడు.

58
ఆ అప్పు తీర్చు పరిస్థితిలో లేని శ్యామ్ చేతగానితనాన్ని కౌషల్ తన అవకాశంగా మార్చుకున్నాడు. శ్యామ్ భార్య.. కుమారి పై కన్నేసి.. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని తపన పడ్డాడు.

68
ఈ క్రమంలో శ్యామ్ తో తన మనసులోని మాటను బయట పెట్టాడు. అతని భార్య తన శారీరక కోరిక తీరిస్తే.. అప్పులు మొత్తం తాను తీరుస్తానని మాట ఇచ్చాడు.

78
అది నమ్మి.. భార్యను స్నేహితుడితో శృంగారం చేయాలని బలవంత పెట్టడం మొదలుపెట్టాడు. అప్పులు తీరిపోతాయనే తన భార్య శీలాన్ని అమ్మేశాడు. గత వారం కౌషల్ ఒంటరిగా ఉన్న కుమారిని తన కోరిక తీర్చమని పట్టుబట్టాడు.

88
అందుకు శ్యాం ఒప్పుకున్నాడని కూడా చెప్పాడు. దీంతో హతాశురాలైన బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
Recommended image2
Now Playing
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu
Recommended image3
Encounter: కొన‌సాగుతోన్న ఉగ్ర‌వాదుల ఏరివేత‌.. ల‌ష్క‌రే తోయిబా పాక్ క‌మాండ‌ర్ యాసిర్ హ‌తం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved