కరోనా సెకండ్ వేవ్ కి జులైలో ముగింపు... ఆర్నెళ్ల తరువాతే థార్డ్ వేవ్... !

First Published May 20, 2021, 9:48 AM IST

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్ ఉద్ధృతి మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం కొంత ఊరటనిచ్చే తీపి కబుర్లు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది.