షాకింగ్ : తేనెకు కల్తీ కాటు.. పతంజలి, డాబర్ బ్రాండ్లూ అతీతం కాదు.. సీఎస్‌ఈ అధ్యయనం..
First Published Dec 4, 2020, 11:51 AM IST
విడిగా తేనె కొంటే కల్తీ తెలియదని టాప్ బ్రాండ్ తేనెలనే కొంటారు చాలామంది. కరోనా నేపథ్యంలో ఈ జాగ్రత్త మరింత పెరిగింది. రేటు పట్టించుకోకుండా, కల్తీ లేని తేనె అయితే మంచిదని కొనేస్తున్నారు. అయితే కంపెనీలు మాత్రం వినియోగదారులు తమ మీద పెట్టిన నమ్మకాన్ని తుంగలో తొక్కేశాయి.

తేనెలో చైనా షుగర్ కలిపి కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సీఎస్ఈ) చేసిన ఓ అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?