కిలో ఉల్లి.. ఏమిటో ఈ లొల్లి!
ఉల్లి కోయకుండానే కంట కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరిగుతున్నాయి. సామన్యులు ఉల్లిని కోనాలంటేనే హడలిపోతున్నారు.వంటింట్లో ఉల్లిని వాడడమే మానేశాడు. హోటల్స్ లో మెనూలో నుంచి ఉల్లి సంబంధిత ఆహార పదార్థాలను తీసేస్తున్నారు
11

Today Cartoon On Onion Price Hike
Today Cartoon On Onion Price Hike
Latest Videos