తెలుగోడి సత్తా: నాటు నాటు పాటకు ఆస్కార్
తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు అస్కార్ అవార్డు దక్కడంపై భారత సీని రంగం అభినందనలతో టాలీవుడ్ ను ముంచెత్తుతంది.
11

Cartoon punch on oscar award to naatu naatu Song
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ పాటకు అవార్డు దక్కుతుందని ఊహగానాలు వెలువడ్డాయి. అంతా ఊహించినట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్దు దక్కింది. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిలు ఈ అవార్డును అందుకున్నారు.
Latest Videos