పనిచేసే చోట మద్యానికి అనుమతి: హర్యానా సర్కార్ బంపరాఫర్
హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఆఫర్ ఇచ్చింది. పనిచేసే ప్రాంతాల్లో బీరు తాగే వెసులుబాటును కల్పించింది.
11

Cartoon punch on Haryana government allows liquor at work place lns
హర్యానాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆఫరిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బీరు తాగేందుకు వెసులుబాటు కల్పించింది.. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీపై రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 9వ తేదీన మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Latest Videos