75 th Independence Day: ప్రతి ఇంటిపై జాతీయ జెండా
75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఆవిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు.
cartoon
75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఆవిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు. జాతీయ జెండాలను స్వాతంత్ర్య దినోత్సవానికి మూడు రోజుల ముందుగానే ఇళ్లపై ఆవిష్కరించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాలు ఆవిష్కరించాలని కేంద్రం పిలుపునివ్వడంతో డిమాండ్ మేరకు జాతీయ పతాకాలను సరఫరా చేయలేకపోయిన పరిస్థితి కూడా లేకపోయింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరణకు గాను హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని కూడా కేంద్రం తీసుకున్న విషయం తెలిసిందే. మరో వైపు వాట్సాప్ డీపీలుగా మూడు రంగులు, జాతీయ జెండాలను కూడా పెట్టుకొన్నారు.