విపక్షపార్టీ నేతలకు దర్యాప్తు సంస్థల నోటీసులు: బీజేపీపై విమర్శలు
దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని విపక్ష పార్టీలను బీజేపీ సర్కార్ ఇబ్బంది పెడుతుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
11

cartoon punch on ed summons
బీజేపీయేతర పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని విపక్ష పార్టీలకు చెందిన నేతలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos