MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • చింతన్ శిబిర్ కాంగ్రెస్ కి కలిసి వచ్చేనా?

చింతన్ శిబిర్ కాంగ్రెస్ కి కలిసి వచ్చేనా?

కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్ చింతన్ శిబిరం నిర్వహించింది. పార్టీ సంస్థాగతంగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది.  50 ఏళ్లలోపు వయస్సున్న వారికే 50 శాతం టికెట్లను ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది.  పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఆరు కమిటీలు నివేదికలు ఇచ్చాయి. ఈ నివేదికలపై పార్టీ వర్కింగ్ కమిటీలో చర్చించి ఆమోదం తెలిపాయి. పార్టీ  ప్రజలతో సంబంధాలను కోల్పోయిందని రాహుల్ గాంధీ తెలిపారు. పార్టీతో సంబంధాలను పునరుద్దరించుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ పార్టీ నేతలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చే ఎన్నికల్లో అధిక సీట్లు సాధించాలని ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సూచనలు, సలహాలను కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిగణనీలోకి తీసుకొనే అవకాశం ఉంది. 

1 Min read
Author : narsimha lode
Published : May 16 2022, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
11
Cartoon punch On congress chintan shivir

Cartoon punch On congress chintan shivir

కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో నవ సంకల్ప్ చింతన్ శిబిరం నిర్వహించింది. పార్టీ సంస్థాగతంగా మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలని కూడా నిర్ణయం తీసుకుంది

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

About the Author

NL
narsimha lode
రాహుల్ గాంధీ
సోనియా గాంధీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే
Recommended image2
Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
Recommended image3
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved