MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • Bhima Sakhi Scheme : కేవలం పదో తరగతి పాసైతే చాలు.. తెలుగమ్మాయిలకు నెలనెలా రూ.7,000

Bhima Sakhi Scheme : కేవలం పదో తరగతి పాసైతే చాలు.. తెలుగమ్మాయిలకు నెలనెలా రూ.7,000

Bhima Sakhi Scheme : తెలుగు మహిళలకు కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ఇస్తోంది. కేవలం పదో తరగతి పాసైతే చాాలు… నెలనెలా రూ.7000 సంపాదించవచ్చు. ఈ స్కీమ్ లో చేరాలంటే ఏం చేయాలో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 15 2026, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలుగు మహిళలకు బంపరాఫర్..
Image Credit : X

తెలుగు మహిళలకు బంపరాఫర్..

Bhima Sakhi Scheme : సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అమ్మాయిలకు ఏ పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తికాగానే పెళ్లి చేసేస్తుంటారు తల్లిదండ్రులు. పెద్దగా చదువు ఉండదు కాబట్టి అత్తవారింట్లో వారికి ఆర్థిక స్వాతంత్ర్యం లేకుండాపోయింది. ఇలాంటి మహిళల కోసమే కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది. ఇంట్లో ఉంటూనే నెలకు రూ.7 సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది... ఇందుకోసమే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (LIC) భీమా సఖి స్కీమ్ అమలుచేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఏమిటీ భీమా సఖి పథకం...?
Image Credit : X

ఏమిటీ భీమా సఖి పథకం...?

భారతీయులకు బాగా నమ్మకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక కోణంలో స్కీమ్స్ రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే తక్కువ విద్యార్హతలున్న మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా భీమా సఖి యోజన 2026 ను ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తుంది ఎల్ఐసి. అంతేకాదు ఈ శిక్షణ సమయంలో స్టైఫండ్ ఇస్తుంది... అలాగే ఇంటివద్దే పని చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ఇలా మగువలు స్థిరమైన ఆదాయం పొందుతూ వారి కాళ్లపై వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తుంది ఈ పథకం.

Related Articles

Related image1
Post Office Scheme : నెలకు రూ.12 వేలు కడితే రూ.20 లక్షలు మీ సొంతం.. పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్ !
Related image2
Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
34
ఈ పథకానికి అర్హతలేంటి..?
Image Credit : Gemini AI

ఈ పథకానికి అర్హతలేంటి..?

కేవలం పదో తరగతి పాసై ఉంటే చాలు... ఈ భీమా సఖి యోజన ద్వారా లాభం పొందవచ్చు. 18 నుండి 70 ఏళ్ల వయసు గల మహిళలు అర్హులు. స్థానిక భాషలో మాట్లాడగలగాలి... అంటే తెలుగు రాష్ట్రాల్లో భీమా సఖి యోజనలో చేరాలనుకునే మహిళలకు తప్పకుండా తెలుగు వచ్చివుండాలి. కేవలం మహిళలు మాత్రమే పథకానికి అర్హులు... మరీముఖ్యంగా గ్రామీణ మహిళల కోసం దీన్ని రూపొందించారు. అన్ని అర్హతలున్న మహిళలు ఆన్లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటే సమీపంలోని LIC ఆఫీసుకు నేరుగా వెళ్ళవచ్చు. అక్కడ "భీమా సఖి యోజన'' పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకుని అప్లికేషన్ ఫామ్ తీసుకొండి. సరైన వివరాలతో దీన్ని ఫిల్ చేసి ఆధార్ కార్డు, 10వ తరగతి మార్కుల మెమో, పాన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, పాస్ పోర్ట్ సైజ్ పోటోలు జతచేసి తిరిగి ఎల్ఐసి ఆఫీసులోనే సబ్మిట్ చేయవచ్చు.

44
మహిళలకు మంచి ఆదాయం...
Image Credit : Asianet News

మహిళలకు మంచి ఆదాయం...

మహిళా సాధికారతలో భాగంగా ఈ భీమా సఖి యోజనను అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ఎంపికైన మహిళలకు ఎల్ఐసి ప్రత్యేక శిక్షణ ఇస్తుంది... పాలసీల విక్రయం, కస్టమర్లకు అవగాహన కల్పించేలా తీర్చిదిద్దుతారు. శిక్షణ సమయంలో నెలనెలా రూ.7 వేలు స్టైఫండ్ ఇస్తారు... ఇలా మూడు సంవత్సరాల నెలనెలా అందిస్తారు. ఇక మీరు చేసే పనికి కమీషన్ కూడా లభిస్తుంది... అంటే ఎన్ని పాలసీలు విక్రయిస్తే అంత ఏజెంట్ కమీషన్ లభిస్తుంది. ఇలా మొదటి సంవత్సరంలోనే దాదాపు రూ.50000 వరకు సంపాదించే అవకాశముంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
మహిళలు
పర్సనల్ పైనాన్స్
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Scooty : కాలేజీ అమ్మాయిలకు ఫ్రీ స్కూటీ.. ఈ సూపర్ స్కీమ్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Nepal Flash Floods: కైలాస యాత్రలో ఊహించని విషాదం.. సెకన్లలో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు.. 160 మందికి పైగా మృతి
Recommended image3
Now Playing
Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
Related Stories
Recommended image1
Post Office Scheme : నెలకు రూ.12 వేలు కడితే రూ.20 లక్షలు మీ సొంతం.. పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్ !
Recommended image2
Pension Scheme : అదిరిపోయే స్కీమ్.. రోజుకు రూ. 7 పొదుపు చేస్తే నెలకు రూ. 5000 పెన్షన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved