MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • National
  • ఉద్యోగం తీసేసి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్టప్ కంపెనీ..!

ఉద్యోగం తీసేసి.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్టప్ కంపెనీ..!

పరిస్థితుల కారణంగా వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది అని కంపెనీ సీఈవో సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Aug 07 2023, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఈ మధ్యకాలంలో ప్రతి సంస్థలో లేఆఫ్ లు చాలా ఎక్కువయ్యాయనే చెప్పాలి. అయితే, ఒక్కసారి ఉద్యోగం తీసేసిన తర్వాత, ఆ ఉద్యోగుల గురించి ఏ కంపెనీ  పట్టించుకోదు. కానీ, ఓ కంపెనీ మాత్రం తమ కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగుల గురించి ఆలోచించింది. తమ కంపెనీ నుంచి తొలగించిన ఉద్యోగులకు వేరే కంపెనీలో ఉద్యోగం ఇవ్వండి అంంటూ వేరే కంపెనీలను రిక్వెస్ట్ చేయడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Image: Getty

Image: Getty

ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ఫామ్ పే ఇటీవల తమ సంస్థ నుంచి దాదాపు 18మంది ఉద్యోగులను తొలగించింది. పరిస్థితుల కారణంగా వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సి వచ్చింది అని కంపెనీ సీఈవో సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
 

34

అయితే, తాము తొలగించిన ఉద్యోగులకు ఎవరైనా జాబ్ ఇవ్వండి అంటూ, ఇతర కంపెనీల రిక్రూటర్స్ ని అడగడం విశేషం. తమ 18మంది ఉద్యోగులను తాము కోల్పోయామని, ఇది తమకు చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. తమ ఉద్యోగులను కోల్పోవడం తమకు ఎంతో బాధకలిగించిందని పేర్కొన్నారు.
 

44

ఆ ఉద్యోగులంతా మంచి టాలెంటెడ్ అని కూడా పేర్కొన్నారు. ఎవరైనా రిక్రూటర్స్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్లయితే, తమకు మెసేజ్ చేయమని, తాము తీసేసిన వారికి సమాచారం ఇస్తామంటూ చెప్పడం విశేషం. వారు చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే, మరి కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అంత టాలెంట్ ఉన్నవారు అయితే, ఉద్యోగంలో నుంచి ఎందుకు తీసేయాలి అని ప్రశ్నిస్తుండటం గమనార్హం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image2
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Recommended image3
Rahul Gandhi : రాహుల్ గాంధీపై క్రిమినల్ కేసు... ఎవరు, ఎందుకు పెట్టారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved