MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • National
  • 8th Pay Commission మార్చి నుంచే ఉద్యోగులకు జీతాల పండగ ? పెరిగితే డబుల్!

8th Pay Commission మార్చి నుంచే ఉద్యోగులకు జీతాల పండగ ? పెరిగితే డబుల్!

కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలు చేస్తే ఉద్యోగులు భారీగా లబ్ది పొందనున్నారు. అయితే ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుంది అన్నది సస్పెన్స్ గా మారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావడం లేదు.  మోడీ ప్రభుత్వం 2026 నుండి కొత్త 8వ వేతన సంఘం అమలు చేస్తామని ప్రకటించింది. కానీ ఏప్రిల్ నుండే కొత్త నియమాలు అమలులోకి వస్తాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.

1 Min read
Author : Anuradha B
Published : Feb 12 2025, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం

ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం

గతంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఆ సభ్యుల సంఘం కొన్ని సిఫార్సులతో నివేదిక సమర్పించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై ఊహాగానాలు

కేంద్ర ఉద్యోగుల జీతాల పెంపుపై ఊహాగానాలు

వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుదల ఉంటుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దీనికి అనుగుణంగానే ఎనిమిదవ వేతన సంఘంపై జాతీయ కౌన్సిల్ సమావేశం అయింది.

34
గ్రేడ్ పే లెవెల్స్ సర్దుబాటు డిమాండ్

గ్రేడ్ పే లెవెల్స్ సర్దుబాటు డిమాండ్

మరోవైపు గ్రేడ్ పే లెవెల్స్ ను సర్దుబాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. లెవెల్ 1, 3, 5 లను కలిపి వేతనాలు పెంచాలని ప్రతిపాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వేతనాల పెంపు మార్చి లేదా ఏప్రిల్ లో ఉండవచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు.

44
పే లెవెల్స్ కలపడం వల్ల వేతనాలు పెరుగుతాయి

పే లెవెల్స్ కలపడం వల్ల వేతనాలు పెరుగుతాయి

పే లెవెల్స్ కలపడం వల్ల వేతనాలు భారీగా పెరుగుతాయి. దాంతోపాటు 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో వేతనాలు పెంచాలని డిమాండ్ వస్తోంది. కానీ 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆశలు నెరవేరకపోవచ్చు. వేతన సవరణలో 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' కీలకం అవుతుంది. 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57.

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
Recommended image2
Now Playing
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat
Recommended image3
Himalayan Snow Bombs: నేపాల్ విలయం కంటే పెద్ద ప్రమాదం.. భారత్‌లోని ఈ 6 రాష్ట్రాలు కొట్టుకుపోతాయా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved