MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • National
  • బాబోయ్.. ఆ ఇంట్లో 60 పాములు.. గోడలు, ఫ్లోరింగ్ లోనుంచి బైటికి వస్తూ...

బాబోయ్.. ఆ ఇంట్లో 60 పాములు.. గోడలు, ఫ్లోరింగ్ లోనుంచి బైటికి వస్తూ...

బీహార్ లో ఓ ఇంట్లో పాములు పుట్టే ఉన్నట్టుంది. దాదాపు 70యేళ్ల క్రితం కట్టిన ఆ ఇంట్లో గురువారం నాడు ఏకంగా 60 పాములు బయటపడ్డాయి. 

1 Min read
Author : Bukka Sumabala
| Updated : Jul 08 2023, 10:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బీహార్ : బీహార్ లోని ఓ ఇంట్లో కుప్పలు తెప్పలుగా పాములు బయటికి వస్తూ కలకలం రేపాయి. బీహార్ లోని రోహ్తాస్ పట్టణంలో ఈ భయంకర ఘటన వెలుగు చూసింది. ఒకే ఇంట్లో 50 నుంచి 60 పాములు  కనిపించాయి. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పట్టణంలోని సూర్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అగ్ రోడ్ ఖుర్ద్  గ్రామంలో ఉన్న ఓ ఇంట్లో ఇది జరిగింది. ఆ ఇంట్లో.. మొదట ఒక పాము కనిపించింది..  ఆ తర్వాత మరొకటి ఆ తర్వాత ఇంకొకటి… అలా దాదాపుగా 50 నుంచి 60 పాములు  ఇంట్లో నుంచి బయటికి వచ్చాయి.

36

అప్పటికి ఇంకా పాములు బయటికి వస్తుండడంతో వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు సహాయక బృందాలతో కలిసి గురువారం నాడు ఆ ఇంట్లో ఉన్న పాములన్నింటినీ పట్టుకున్నారు.  

46

దీనికోసం ఇంటి గోడలు,  ఫ్లోరింగు పగలగొట్టారు. అలా ముందు చంపిన రెండు డజన్ల పాములు కాకుండా సుమారు మరో 30 పాములను వెలికి తీశారు. ఈ పాములన్నీ కూడా  విష సర్పంజాతి అయిన ఇండియన్ కోబ్రాకు చెందినవవే.

56

ఈ పాములను స్నేక్ క్యాచార్ అమర్ గుప్తా పట్టుకుని, సమీపంలోని అడవిలో వదిలేస్తామని తెలిపారు. ఈ ఇంటిని నిర్మించి దాదాపు 70 ఏళ్లవుతోంది. 1955 లో ఇంటిని కృపా నారాయణ్ తెలిపారు.

66

ఈ పాములను స్నేక్ క్యాచార్ అమర్ గుప్తా పట్టుకుని, సమీపంలోని అడవిలో వదిలేస్తామని తెలిపారు. ఈ ఇంటిని నిర్మించి దాదాపు 70 ఏళ్లవుతోంది. 1955 లో ఇంటిని కృపా నారాయణ్ తెలిపారు.

About the Author

BS
Bukka Sumabala
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Recommended image2
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image3
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved